తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్ష ఫైనల్ రివిజన్‌కు వీలుగా గ్రాండ్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు, వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన టెస్ట్ ల నుంచి వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
TET 2026 GRAND TEST
టెట్ గ్రాండ్ టెస్ట్ 2 (TG TET 2026 Grand Test)
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2026 గ్రాండ్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" టెట్ గ్రాండ్ టెస్ట్ 2 (TG TET 2026 Grand Test) "
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
కింది స్టేట్మెంట్ ను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి
A)యుక్తవయస్సుకు చేరుకోవడం మరియు పరిణతి చెందడం సార్వత్రికంగా ఒకే కాలానికి కట్టుబడి ఉండదు.
B)కౌమారదశ పరిధి ఒక దేశంనుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుందిCorrect
Incorrect
Unattempted
-
Question 2 of 100
2. Question
భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని కింది వ్యవస్థలలో వేటిని ప్రభావితం చేస్తాయి
ప్రసరణ
శ్వాసకోశ
జీర్ణక్రియCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 100
3. Question
వేదాంత్ తన తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా నది ఒడ్డున ఉన్న కొత్త గ్రామానికి మారాడు. అతను కొత్త స్నేహితులను ఏర్పరుచుకున్నాడు మరియు వారితో పాటు నది ఒడ్డుకు వెళ్లేవాడు. మత్స్యకారుల పిల్లలైన అతని వయసు స్నేహితులు, చేపలు పట్టగలిగినప్పటికీ, వేదాంత్ పట్టలేకపోయాడు. వేదాంత్ మరియు అతని స్నేహితుల మధ్య నిష్పాదనలో ఈ బేధం ఎందుకంటే
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 100
4. Question
కుమార్ ఒక సంవత్సరం వయసున్న బాలుడు. అతని తల్లి అతనికి క్రమానుసారం ఆహారం పెట్టదు, కొన్నిసార్లు అతను ఆకలితో ఏడ్చినప్పుడు కూడాపెట్టడు. ఎరిక్సన్ ప్రకారం, పిల్లవాడు ఈ భావనను పెంచుకోవచ్చు
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 100
5. Question
తన పసికందుతో ఆడుకుంటున్న హేమ లేచి వెళ్ళిపోయింది. ఆ పసికందు తన తల్లి కోసం ఇక్కడక్కడ వెతికి, తల్లి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. పియాజె సంజ్ఞానాత్మక వికాసం ప్రకారంగా, పసికందులో ఈ భావన అభివృద్ధి చెందింది
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 100
6. Question
కింది వాటిలో ఏది “ఆలోచన”ను ప్రతిబింబించదు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 100
7. Question
“అంతర్వర్తనుడు” మరియు “బహిర్వర్తనుడు” అనే పదాలు దీని రకాలను వర్ణించే పదాలు
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 100
8. Question
చారు పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. చారు చాలా బాధలో ఉంది. ఆ రాత్రి ఆమె తల్లి చారు గదిలోకి వెళ్ళినప్పుడు, చారు చాలా సంవత్సరాలుగా లోపల దాచిన తన చిన్ననాటి సాఫ్ట్ బొమ్మను కౌగిలించుకుని నిద్రపోతోంది. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 100
9. Question
ఒక పరిశోధకుడు ఒక నిర్దిష్ట పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల “సాంఘీకత” లక్షణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతను విద్యార్థులకు తెలిసిన వ్యక్తులు అతి నిమ్న నుండి అతి అధిక వరకు గల ఐదు పాయింట్ల డిగ్రీలలో లక్షణాన్ని సూచించగల ఒక సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ అభివృద్ధి చేసిన సాధనం
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 100
10. Question
“శివకేశవులు” – సమాసం
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 100
11. Question
సంధిలోని మొదటి పదాన్ని ……. అంటారు.
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 100
12. Question
“కపిల్ దేవ్ వేగంగా బంతిని వేసేవాడు” వాక్యంలో గుణాన్ని తెలిపే పదం
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 100
13. Question
“బస్సు” – ఏ పదం
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 100
14. Question
“శభాష్” అని కవి ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు – ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలిపే పదం
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 100
15. Question
“సింగిడి” పదానికి అర్థం
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 100
16. Question
“కాలము” పదానికి నానార్థం కానిది
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 100
17. Question
“కళత్రం” పదానికి పర్యాయపదం
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 100
18. Question
“సిగ” కు ప్రకృతి
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 100
19. Question
“సందిట్లో సడేమియా” అనేది
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 100
20. Question
“యాసంగి” పంట చేతికి వచ్చే కాలం
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 100
21. Question
“పిరం” అంటే
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 100
22. Question
“మహాంధ్రోదయం” ఎవరి రచన
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 100
23. Question
పాల్కురికి సోమనాథుని శతకం
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 100
24. Question
క్రింది వాటిలో పక్కివేంకట నరసింహ కవి రచన ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 100
25. Question
“అర్రెమి”తో సంబంధం ఉన్న పండుగ
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 100
26. Question
మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించిన వానిని, సరియైన సంవత్సరాలతో జతపరచుము.
A) రాధాకృష్ణన్ కమీషన్
B) మొదలియార్ కమీషన్
C) భారత జాతీయ సమైక్యతా సమితి
D) కొఠారి విద్యా కమీషన్
i) 1962
ii) 1964-66
iii) 1948
iv) 1952Correct
Incorrect
Unattempted
-
Question 27 of 100
27. Question
క్షుణ్ణపఠనం – “ఇది ఒక కావ్యాన్ని గాని, వ్యాసాన్ని గాని ఆమూలాగ్రంగా, ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టిసారించి విశేషంగా పఠించడం” అని అన్నవారు
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 100
28. Question
కృత్యాధార పద్ధతిని, మన భారతదేశంలో మొదట ప్రస్తావించినది.
Correct
Incorrect
Unattempted
-
Question 29 of 100
29. Question
పాఠ్యప్రణాళికలోని అంశాలను, బోధనాభ్యసన కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది
Correct
Incorrect
Unattempted
-
Question 30 of 100
30. Question
క్రింది సమూహాలలో కేవలం దృశ్య బోధనోపకరణాలు కలిగినది.
Correct
Incorrect
Unattempted
-
Question 31 of 100
31. Question
Pick correctly spelt word.
Correct
Incorrect
Unattempted
-
Question 32 of 100
32. Question
Choose the meaningful sentence
Correct
Incorrect
Unattempted
-
Question 33 of 100
33. Question
Some volcanoes appear similar to those formed from the….. of thick, viscous lavas on Earth
Complete the sentence with correct option.Correct
Incorrect
Unattempted
-
Question 34 of 100
34. Question
He believes that sinners are redeemed by their faith in God.
Identify the synonym of the word “redeem”.Correct
Incorrect
Unattempted
-
Question 35 of 100
35. Question
The science of measuring time in fixed periods and of dating events and epochs and arranging them in the order of occurrence is called
Correct
Incorrect
Unattempted
-
Question 36 of 100
36. Question
he manager made the customers…….. longer than usual.
Correct
Incorrect
Unattempted
-
Question 37 of 100
37. Question
Identify the part with an error in the given sentence.
A. Both he as well as IB. are going to C. Hyderabad to buy D. a new car.Correct
Incorrect
Unattempted
-
Question 38 of 100
38. Question
He lives in a large house.
Identify “adjective” in the sentence.Correct
Incorrect
Unattempted
-
Question 39 of 100
39. Question
The doctor will be back….. a few minutes.
Complete the sentence with correct option.Correct
Incorrect
Unattempted
-
Question 40 of 100
40. Question
It was raining very hard and he had a very large umbrella to…….the raindrops.
Complete the sentence with correct option.Correct
Incorrect
Unattempted
-
Question 41 of 100
41. Question
One who walks on foot is called
Correct
Incorrect
Unattempted
-
Question 42 of 100
42. Question
The government conceded the right to establish independent trade unions.
The meaning of the word “concede” isCorrect
Incorrect
Unattempted
-
Question 43 of 100
43. Question
Arrange the following to make a meaningful sentence.
P: Living in harmony means
Q: and solving problems
R: kindly and peacefully.
S: accepting differencesCorrect
Incorrect
Unattempted
-
Question 44 of 100
44. Question
This question is……… than the last one.
Choose correct form to complete the sentence.Correct
Incorrect
Unattempted
-
Question 45 of 100
45. Question
The following one is NOT a targeted discourse at the primary level of Telangana State Board.
Correct
Incorrect
Unattempted
-
Question 46 of 100
46. Question
ఈ క్రింది సంఖ్యలలో ఏది 36 చే భాగించబడదు?
Correct
Incorrect
Unattempted
-
Question 47 of 100
47. Question
ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థంనకు గల నిష్పత్తి
Correct
Incorrect
Unattempted
-
Question 48 of 100
48. Question
24మీ × 18మీ × 9మీ కొలతలు కలిగిన లోహపు దీర్ఘ ఘనాన్ని కరిగించి తయారు చేయగల 6మీ భుజం గల ఘనాల సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 49 of 100
49. Question
x+y=26 మరియు x-y=12 అయితే, 3x-4y=
Correct
Incorrect
Unattempted
-
Question 50 of 100
50. Question
క్రింది వానిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 51 of 100
51. Question
ప్రకటన ధర ₹960 కలిగిన వస్తువుపై 15% తగ్గింపు ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 52 of 100
52. Question
విజయ దశమి పండుగ కోసం అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవుల తర్వాత, అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు, విజయ దశమి పండుగ కోసం పాఠశాల మూసివేయబడిన సమయం (గంటలలో)
Correct
Incorrect
Unattempted
-
Question 53 of 100
53. Question
6 సంఖ్యల సగటు 18. వాటిలో ఐదు సంఖ్యలు 18, 25, 13, 16 మరియు 21 అయిన, ఆరవ సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 54 of 100
54. Question
2, 4, 8, ……సంఖ్యల శ్రేణిలో 10వ పదం
Correct
Incorrect
Unattempted
-
Question 55 of 100
55. Question
క్రింది వానిలో ఏ ఇంగ్లీష్ అక్షరం రెండూ సౌష్ఠవ అక్షాలను కలిగి ఉంటుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 56 of 100
56. Question
2, 3, 4, 5, 6 మరియు 7 లతో భాగించినప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 మరియు 0 (సున్నా) శేషంగా మిగిలే అతి చిన్న సంఖ్య ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 57 of 100
57. Question
36%=
Correct
Incorrect
Unattempted
-
Question 58 of 100
58. Question
దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు చుట్టుకొలత 98మీ. మరియు దాని కర్ణము పొడవు 41మీ. ఆ పార్కు యొక్క వైశాల్యం(చ.మీ.లలో)
Correct
Incorrect
Unattempted
-
Question 59 of 100
59. Question
ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ
Correct
Incorrect
Unattempted
-
Question 60 of 100
60. Question
ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 61 of 100
61. Question
వార్షికంగా 12% సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలలో ₹4000 మొత్తంపై వడ్డీ ₹1920 అవుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 62 of 100
62. Question
క్రింది వానిలో బహుముఖి ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 63 of 100
63. Question
1 ఘనపు సెంటీమీటర్ నీటి బరువు 1 గ్రాము అయితే, 1.75 కిలో లీటర్ల నీటి బరువు కిలోగ్రాములలో ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 64 of 100
64. Question
306.85 + 2.603 + 32.057-1.406 =
Correct
Incorrect
Unattempted
-
Question 65 of 100
65. Question
రెండు వరుస బేసి సంఖ్యల క.సా.గు.
Correct
Incorrect
Unattempted
-
Question 66 of 100
66. Question
గీత తన సోదరుడి చిగుళ్ళ నుండి సులభంగా రక్తం కారుతుందని గమనించింది. అతని ఆహారంలో ఈ విటమిన్ లోపించి ఉండవచ్చు.
Correct
Incorrect
Unattempted
-
Question 67 of 100
67. Question
NECC పూర్తి రూపం
Correct
Incorrect
Unattempted
-
Question 68 of 100
68. Question
వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది
Correct
Incorrect
Unattempted
-
Question 69 of 100
69. Question
కింది వ్యాఖ్య లను చదివి సరైన సమాధానం ఎంచుకోండి:
వ్యాఖ్య I : ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి.
వ్యాఖ్య II : బోదకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి.Correct
Incorrect
Unattempted
-
Question 70 of 100
70. Question
కింది వాటిలో తుఫాను ప్రభావం కానిది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 71 of 100
71. Question
కింది వాటిలో సాంప్రదాయేతర వాయు వనరును గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 72 of 100
72. Question
కాలిన గాయాలకు చికిత్స చేయడానికి కింది వాటిలో ఏది సరైన ప్రథమ చికిత్స దశ కాదు?
Correct
Incorrect
Unattempted
-
Question 73 of 100
73. Question
పట్టు మరియు పత్తి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 74 of 100
74. Question
కింది వాటిలో, వారి వృత్తిపరమైన దుస్తులలో భాగంగా “ఆప్రాన్లు” ధరించే నిపుణులను గుర్తించండి
A) వైద్యులు
B) న్యాయవాదులు
C) చెఫ్ లు
D)పోలీసులుCorrect
Incorrect
Unattempted
-
Question 75 of 100
75. Question
కింది శరీర భాగాలలో వేటి మధ్య మృదులాస్థి ఉంటుంది?
A) పక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య
B) వెన్నుపాము యొక్క వెన్నుపూసల మధ్యCorrect
Incorrect
Unattempted
-
Question 76 of 100
76. Question
నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని ఎందుకు భావిస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 77 of 100
77. Question
మనం భూమి ఉపరితలం నుండి దూరంగా వెళ్ళే కొద్దీ, గాలి ఇలా మారుతుంది
Correct
Incorrect
Unattempted
-
Question 78 of 100
78. Question
హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రణవి ట్రెక్కింగ్ కోసం కాంచనజంగ శిఖరాన్ని సందర్శించాలనుకుంటుంది. కాంచన జంగ శిఖరాన్ని చేరుకోవడానికి ప్రణవి ఈ రాష్ట్రాన్ని సందర్శించాలి
Correct
Incorrect
Unattempted
-
Question 79 of 100
79. Question
రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దీనిపై ఆధారపడి ఉంటుంది
Correct
Incorrect
Unattempted
-
Question 80 of 100
80. Question
నైరుతి రుతుపవనాలు వీచే సమయంలో, తెలంగాణలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి
Correct
Incorrect
Unattempted
-
Question 81 of 100
81. Question
1917లో, మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు.
Correct
Incorrect
Unattempted
-
Question 82 of 100
82. Question
హైదరాబాద్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, నిజాం సాగర్, అలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఈ ప్రసిద్ధ ఇంజనీర్ రూపొందించారు.
Correct
Incorrect
Unattempted
-
Question 83 of 100
83. Question
1929 నుండి, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ మొదలైన ప్రాంతాలలో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి.
Correct
Incorrect
Unattempted
-
Question 84 of 100
84. Question
ఈ క్రింది వారిలో ఒకరు 1946 లో ఏర్పడిన రాజ్యాంగ సభలో మహిళా సభ్యురాలు కారు
Correct
Incorrect
Unattempted
-
Question 85 of 100
85. Question
1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో, జనతా పార్టీ ప్రజలకు దీనిని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది
Correct
Incorrect
Unattempted
-
Question 86 of 100
86. Question
ఒక అంశాన్ని బోధించే వివిధ దశలలో వివిధ పరికరాలు మరియు పద్దతులను ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది
Correct
Incorrect
Unattempted
-
Question 87 of 100
87. Question
ఈ దశను బోధనా ప్రక్రియ ముగింపు అని కూడా అంటారు
Correct
Incorrect
Unattempted
-
Question 88 of 100
88. Question
ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పడానికి కింది వాటిలో ఉత్తమ అభ్యసన పద్ధతి
Correct
Incorrect
Unattempted
-
Question 89 of 100
89. Question
కింది వాటిలో ఒకటి సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల యొక్క “సాంఘీక పరిసరాన్ని” సిద్ధం చేయడానికి సంబంధించినది
Correct
Incorrect
Unattempted
-
Question 90 of 100
90. Question
ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం, 2009 లోని ఈ విభాగం పాఠ్యప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీని పేర్కొనడానికి వీలు కల్పిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 91 of 100
91. Question
“మదింపు”కు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 92 of 100
92. Question
ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సుకు భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 93 of 100
93. Question
పాఠశాల అభ్యసన వనరు కింద ఈ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణించవచ్చు
Correct
Incorrect
Unattempted
-
Question 94 of 100
94. Question
ఒక నిర్దిష్ట రాష్ట్రం పదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఏ కోర్సును ఎంచుకోవాలో మార్గనిర్దేశం చేయడానికి ఒక ఏజెన్సీని నియమించింది. అలాంటి మార్గదర్శకత్వం
Correct
Incorrect
Unattempted
-
Question 95 of 100
95. Question
ఈ క్రింది వాటిలో బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకాన్ని గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 96 of 100
96. Question
వికాసం యొక్క ఈ క్రింది సూత్రాలను వాటి అంతర్భావాలతో సరిపోల్చండి
A) వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది.
B) పరస్పర సంబంధ సూత్రం
C) వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు
D) శిరః పాదాభిముఖ వికాస సూత్రం
i) శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘీక వికాసంలో వెనకబడి వుండడం
ii) పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచేకంటే ముందు అన్ని ఆహార పదార్థాలను “ఆమ్” అని పిలుస్తాడు
iii) శిశువులు మెడ నిలపడం, కూర్చోవడం మరియు నిలబడటం వంటి వరుస వికాస నమూనాను అనుసరిస్తారు
iv) బహిరంగ ఆటలలో పిల్లవాని కదలికలలోని నమ్యత అతను మంచి క్రీడాకారుడిగా మారే అవకాశాలను అంచనా వేస్తుందిCorrect
Incorrect
Unattempted
-
Question 97 of 100
97. Question
One of my friends …… in Chennai.
Correct
Incorrect
Unattempted
-
Question 98 of 100
98. Question
The computer is not working. It …… damaged during the move.
Correct
Incorrect
Unattempted
-
Question 99 of 100
99. Question
The fan …… be turned on by fulfilling this switch.
Correct
Incorrect
Unattempted
-
Question 100 of 100
100. Question
She ….. in Bangalore and moved to Mumbai when she was 18.
Correct
Incorrect
Unattempted
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 2 (TG TET 2026 Grand Test)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





