తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్ష ఫైనల్ రివిజన్‌కు వీలుగా గ్రాండ్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు, వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించిన టెస్ట్ ల నుంచి వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
TET 2026 GRAND TEST
టెట్ గ్రాండ్ టెస్ట్ 1 (TG TET 2026 Grand Test)
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2026 గ్రాండ్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" టెట్ గ్రాండ్ టెస్ట్ 1 (TG TET 2026 Grand Test) "
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
Category: TELANGANA TET 2026సాచి ఎనిమిదేళ్ల అమ్మాయి. ఆమె ఇల్లు ఒక శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కన ఉంది, ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని చూస్తుంది. సాచి కూడా తాను నృత్యం నేర్చుకోవాలని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె తల్లి నెలవారీ రుసుము చెల్లించలేనని చెప్పింది. అప్పుడు సాచి కిటికీలోంచి నృత్య తరగతులను చూచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యం రుసుమును మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సాచి యొక్క ప్రారంభ ప్రేరకం
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 100
2. Question
Category: TELANGANA TET 2026కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 100
3. Question
Category: TELANGANA TET 2026విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించిన థార్న్ డైక్ అభ్యసన నియమం
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 100
4. Question
Category: TELANGANA TET 2026యుక్తి అనే రెండేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవుల కోసం కొత్త దేశానికి వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైన తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తన తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 100
5. Question
Category: TELANGANA TET 2026ఈ రకమైన అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 100
6. Question
Category: TELANGANA TET 2026రుచిక ఆరేళ్ల అమ్మాయి. ఆమె తల్లి అనామిక పూసలతో వివిధ నమూనాల మణికట్టు బ్యాండ్లను తయారు చేస్తుంది. రుచిక అనామికతో తాను కూడా మణికట్టు బ్యాండ్లను తయారు చేయాలనుకుంటున్నానని చెప్పింది. రుచిక సంక్లిష్ట నమూనాలను తయారు చేయలేదని కానీ ఒకటి లేదా రెండు రంగులను ఉపయోగించి సాధారణ బ్యాండ్లను తయారు చేయడం నేర్చుకోగలదని అనామికకు తెలుసు. సాధారణ బ్యాండ్లను రుచిక స్వంతంగా తయారు చేయగలిగే వరకు అనామిక ఆమెకు సహాయం చేసింది. వైగోట్స్కీ ప్రతిపాదించిన ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 100
7. Question
Category: TELANGANA TET 2026శారీరక చర్యలు మరియు ఇంద్రియాల ద్వారా చేసే అభ్యసనం
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 100
8. Question
Category: TELANGANA TET 2026అంతర్గత ప్రేరణలో, ఒక వ్యక్తి ఒక కృత్యాన్ని దీనికై చేస్తారు
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 100
9. Question
Category: TELANGANA TET 2026రమేష్ డెబ్బై ఏళ్ల వ్యక్తి. ముప్పై సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్లిన అతని మేనల్లుడు అతని దగ్గరకు వచ్చాడు. అతను వెళ్ళే ముందు జరిగిన కొన్ని విషయాలు మరియు సంఘటనల గురించి అతని మేనల్లుడు అడుగుతున్నప్పుడు, రమేష్ పునఃస్మరణ చేసుకోలేకపోయాడు లేదా గుర్తించలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 100
10. Question
Category: TELANGANA TET 2026కింది వాటిని గుర్తించడం గరిష్ట సానుకూల బదలాయింపును పొందడంలో సహాయపడుతుంది
సంసర్గం
సారూప్యతలు
అసమానతలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండిCorrect
Incorrect
Unattempted
-
Question 11 of 100
11. Question
Category: TELANGANA TET 2026“సామాజిక-సాంస్కృతిక నేపథ్యానికి అనుగుణంగా అవసరాలను తీర్చడం” అనేదానర్థం ఏ నేపథ్యం నుండి వచ్చిన పిల్లలైనా
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 100
12. Question
Category: TELANGANA TET 2026బోధన యొక్క ఈ దశలో అభ్యాసకుల మదింపు, చర్యలు మరియు ప్రతిచర్యలు జరుగుతాయి
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 100
13. Question
Category: TELANGANA TET 2026పరిశీలనాత్మక అభ్యసనంలో మొదటి సోపానం
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 100
14. Question
Category: TELANGANA TET 2026వికలాంగుల హక్కుల చట్టం (RPwD), 2016 లోని ఈ విభాగం వికలాంగుల పట్ల క్రూరత్వం మరియు అమానవీయ ప్రవర్తన నుండి రక్షణ గురించి వ్యవహరిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 100
15. Question
Category: TELANGANA TET 2026జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (2005) పిల్లవాడిని సహజ అభ్యాసకుడిగా, మరియు జ్ఞానాన్ని దీనిగా గుర్తించాల్సిన అవసరాన్ని తెలిపింది
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 100
16. Question
Category: TELANGANA TET 2026కింది వాటిలో ఒకటి తరగతి గది నిర్వహణ లక్ష్యం
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 100
17. Question
Category: TELANGANA TET 2026లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం, 2012 లో “పిల్లవాడు” అంటే ఇన్ని సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అని నిర్వచించబడింది
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 100
18. Question
Category: TELANGANA TET 2026కింది వాటిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మరియు విషయం మధ్య పరస్పర చర్యపై ప్రభావం చూపేవి ఏవి?
సీటింగ్ అమరిక
మేథోమధనం సెషన్లు
స్మార్ట్ క్లాస్ రూమ్Correct
Incorrect
Unattempted
-
Question 19 of 100
19. Question
Category: TELANGANA TET 2026ఈ రకమైన మార్గదర్శకత్వం వ్యక్తులు తమకు సరిపోని వృత్తికి సిద్ధం కావడానికి సమయం, డబ్బు మరియు శ్రమ వృధా మరియు దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యం కలిగి ఉంటుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 100
20. Question
Category: TELANGANA TET 2026“స్కీమా”, “సాంశీకరణం”, “అనుగుణ్యం”, “సమతుల్యత” మొదలైన పదాల అర్థాన్ని నేర్చుకోవడం వల్ల పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క నిర్మాణాన్ని మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 100
21. Question
Category: TELANGANA TET 2026“పద్మం” – పదానికి నానార్థాలేవి?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 100
22. Question
Category: TELANGANA TET 2026సరియైన ప్రకృతి – వికృతుల జత ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 100
23. Question
Category: TELANGANA TET 2026జాతీయం కానిదేది?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 100
24. Question
Category: TELANGANA TET 2026నామవాచకాల గుణాలను తెలిపే పదాలను ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 100
25. Question
Category: TELANGANA TET 2026“మన ముఖ్యమంత్రి పండితులను ఘనంగా సత్కరించాడు” వాక్యములోని కర్మ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 100
26. Question
Category: TELANGANA TET 2026సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 27 of 100
27. Question
Category: TELANGANA TET 2026కవీశ్వరులు – ఏ సంధి?
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 100
28. Question
Category: TELANGANA TET 2026సీతయ్య అమాయకుడు – ఇది ఏ వాక్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 29 of 100
29. Question
Category: TELANGANA TET 2026తొలిజల్లు వచ్చింది – తొలకరించింది.
పదవోయి రైతన్న – పాటు చేయంగ – గేయాన్ని రాసిందెవరు?Correct
Incorrect
Unattempted
-
Question 30 of 100
30. Question
Category: TELANGANA TET 2026తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దూరదర్శన్ ఛానల్ కు ఏ పేరు ఉండేది?
Correct
Incorrect
Unattempted
-
Question 31 of 100
31. Question
Category: TELANGANA TET 2026“ప్రబంధ వాఙ్మయం – తద్వికాసం” అనే అంశంపై పరిశోధన చేసిందెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 32 of 100
32. Question
Category: TELANGANA TET 2026“ఇమ్లీబన్” బస్టాండ్ నకు ఆ పేరు ఎలా వచ్చింది?
Correct
Incorrect
Unattempted
-
Question 33 of 100
33. Question
Category: TELANGANA TET 2026భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థినాడు జరుపుకునే పండుగ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 34 of 100
34. Question
Category: TELANGANA TET 2026స్వగతం ఏ కథనంలో ఉంటుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 35 of 100
35. Question
Category: TELANGANA TET 2026పాఠ్యాంశానికి సంబంధించిన మూలగ్రంథాన్ని చదవడం – అనే స్పష్టీకరణ, ఈ బోధనాలక్ష్యానికి చెందినది
Correct
Incorrect
Unattempted
-
Question 36 of 100
36. Question
Category: TELANGANA TET 2026దినచర్య, రహస్య లేఖలు – ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు
Correct
Incorrect
Unattempted
-
Question 37 of 100
37. Question
Category: TELANGANA TET 2026శ్రవణ శక్తి లోపాలలో చేరని అంశం
Correct
Incorrect
Unattempted
-
Question 38 of 100
38. Question
Category: TELANGANA TET 2026పాఠశాలలో ఉపదేశాత్మక పరికరాలు, పీడోమీటర్ అందుబాటులో ఉండే ఆధునిక బోధన పద్ధతి
Correct
Incorrect
Unattempted
-
Question 39 of 100
39. Question
Category: TELANGANA TET 2026“సంస్థాగత ప్రణాళిక”ను తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయులు దృష్టిలో నుంచుకోవలసిన ప్రాధాన్యతా
అంశాలలో చేరనిదిCorrect
Incorrect
Unattempted
-
Question 40 of 100
40. Question
Category: TELANGANA TET 2026లఘు పరీక్ష, ప్రాజెక్టు పని – అనే మూల్యాంకనా సాధనాలు, ఈ రకమైన మూల్యాంకనానికి సంబంధించినవి
Correct
Incorrect
Unattempted
-
Question 41 of 100
41. Question
Category: TELANGANA TET 2026Identify the part with an error in the given sentence.
A.The newly B.installed cameraC.were brokenD.by VinayCorrect
Incorrect
Unattempted
-
Question 42 of 100
42. Question
Category: TELANGANA TET 2026Choose correct sentence.
Correct
Incorrect
Unattempted
-
Question 43 of 100
43. Question
Category: TELANGANA TET 2026Identify the grammatically INCORRECT sentence.
Correct
Incorrect
Unattempted
-
Question 44 of 100
44. Question
Category: TELANGANA TET 2026Here is my dinner…………..?
Complete the sentence with the correct option.Correct
Incorrect
Unattempted
-
Question 45 of 100
45. Question
Category: TELANGANA TET 2026She says, “I go to gym every morning.”
Choose the correctly reported sentence.Correct
Incorrect
Unattempted
-
Question 46 of 100
46. Question
Category: TELANGANA TET 2026The radio was invented by Guglielmo Marconi.
Identify the active voice sentence for the given sentence.Correct
Incorrect
Unattempted
-
Question 47 of 100
47. Question
Category: TELANGANA TET 2026You can travel by land. You can travel by water.
Combine the two sentences.Correct
Incorrect
Unattempted
-
Question 48 of 100
48. Question
Category: TELANGANA TET 2026We can………see anything in the dim light.
Complete the sentence with correct option.Correct
Incorrect
Unattempted
-
Question 49 of 100
49. Question
Category: TELANGANA TET 2026The plane accelerated down the runway.
Select the meaning of the word “accelerated”Correct
Incorrect
Unattempted
-
Question 50 of 100
50. Question
Category: TELANGANA TET 2026Pick the INCORRECTLY spelt word.
Correct
Incorrect
Unattempted
-
Question 51 of 100
51. Question
Category: TELANGANA TET 2026Their privileges were revoked due to their misbehaviour.
Choose the opposite meaning of the word “revoked”.Correct
Incorrect
Unattempted
-
Question 52 of 100
52. Question
Category: TELANGANA TET 2026We presented her………..
Complete the sentence with the correct optionCorrect
Incorrect
Unattempted
-
Question 53 of 100
53. Question
Category: TELANGANA TET 2026he women were walking through the forest.
The word “through” is a/anCorrect
Incorrect
Unattempted
-
Question 54 of 100
54. Question
Category: TELANGANA TET 2026Choose correct sentence.
Correct
Incorrect
Unattempted
-
Question 55 of 100
55. Question
Category: TELANGANA TET 2026Arrange the following in sequence to make a meaningful sentence.
P: in the Valley of the Kings.
Q: Egyptian pharaoh who was buried
R: filled with gold artifacts
S: in a lavish tomb
T: Tutankhamun was an
Choose the correct option.Correct
Incorrect
Unattempted
-
Question 56 of 100
56. Question
Category: TELANGANA TET 2026People working in the same office or department are called
Correct
Incorrect
Unattempted
-
Question 57 of 100
57. Question
Category: TELANGANA TET 2026The science of the nature, origin, and history of the universe is called
Correct
Incorrect
Unattempted
-
Question 58 of 100
58. Question
Category: TELANGANA TET 2026She is good…… playing the violin.
Choose the most appropriate option to complete the sentence.Correct
Incorrect
Unattempted
-
Question 59 of 100
59. Question
Category: TELANGANA TET 2026The following is NOT a characteristic feature of an effective English lesson plan at a primary class.
Correct
Incorrect
Unattempted
-
Question 60 of 100
60. Question
Category: TELANGANA TET 2026If78(x5+3×4-28×3)13×2(x-4)=Axx-B, అయితే A-B=
Correct
Incorrect
Unattempted
-
Question 61 of 100
61. Question
Category: TELANGANA TET 2026క్రింది వాటిలో నుండి కనిష్ఠ పదాలలో ఉన్న నిష్పత్తిని ఎంచుకోండి.
Correct
Incorrect
Unattempted
-
Question 62 of 100
62. Question
Category: TELANGANA TET 20263-D ఘనాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి.
ఒక త్రిభుజాకార పట్టకానికి 2 త్రిభుజాకార ముఖాలు మరియు 2 దీర్ఘచతురస్రాకార ముఖాలు ఉంటాయి.
దీర్ఘఘనము యొక్క ముఖ ఆకారం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.Correct
Incorrect
Unattempted
-
Question 63 of 100
63. Question
Category: TELANGANA TET 2026క్రింది వాటిలో నుండి సంపూర్ణ ఘన సంఖ్యను ఎంచుకోండి.
Correct
Incorrect
Unattempted
-
Question 64 of 100
64. Question
Category: TELANGANA TET 2026క్రింది వాటిలో నుండి సమాంతర చతుర్భుజం యొక్క ధర్మం కానిది ఎంచుకోండి.
Correct
Incorrect
Unattempted
-
Question 65 of 100
65. Question
Category: TELANGANA TET 2026దీర్ఘచతురస్రం HELP లో HE = 6సెం.మీ., EL = 15 సెం.మీ., మరియు HO = 3 సెం.మీ.
అయ్యేట్లు HP పై O బిందువు ఉన్నట్లయితే, ∆EOL వైశాల్యం (చ.సెం.మీ.లలో)Correct
Incorrect
Unattempted
-
Question 66 of 100
66. Question
Category: TELANGANA TET 2026ప్రధాన సంఖ్యలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి.
A) అన్ని సహజ ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే.
B) అన్ని ప్రధాన సంఖ్యలు రెండు కారణాంకాలను మాత్రమే కల్గివుంటాయి.Correct
Incorrect
Unattempted
-
Question 67 of 100
67. Question
Category: TELANGANA TET 20264.004, 0.4, 4.04, 4.4, 4.0004 దత్తాంశ యోక్క మధ్యగతము
Correct
Incorrect
Unattempted
-
Question 68 of 100
68. Question
Category: TELANGANA TET 20264,67,280 ఆపిల్స్ ను పెట్టెల్లో ప్యాక్ చేయాలి. 3600 ఆపిల్స్ ను పది పెట్టెల్లో ప్యాక్ చేయగలిగితే, అన్ని ఆపిల్స్‌ను ప్యాక్ చేయడానికి ఎన్ని పెట్టెలు అవసరం?
Correct
Incorrect
Unattempted
-
Question 69 of 100
69. Question
Category: TELANGANA TET 2026కొంత సొమ్ము పై 8% వడ్డీరేటు వంతున 2 సంవత్సరాల 6 నెలలకు సాధారణ వడ్డీతో మొత్తం ₹16,512 లు అయిన, అసలు ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 70 of 100
70. Question
Category: TELANGANA TET 2026ఒక సంఖ్య యొక్క 45 వ భాగం ఆ సంఖ్య యొక్క 385వ భాగం కంటే 136 ఎక్కువ అయితే, ఆ సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 71 of 100
71. Question
Category: TELANGANA TET 2026రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 5: 7 అయితే, అదే క్రమంలో వాటి వైశాల్యాల నిష్పత్తి
Correct
Incorrect
Unattempted
-
Question 72 of 100
72. Question
Category: TELANGANA TET 2026క్రింది వాటిలో నుండి సరికాని వ్యాఖ్యను ఎంచుకోండి.
Correct
Incorrect
Unattempted
-
Question 73 of 100
73. Question
Category: TELANGANA TET 20266 రాశుల అంకగణిత మధ్యమము 76, వాటి నుండి ఒక రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మధ్యమము 79.2 అయితే, తొలగించిన రాశి
Correct
Incorrect
Unattempted
-
Question 74 of 100
74. Question
Category: TELANGANA TET 2026క్రింది వాటిలో నుండి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను ఎంచుకోండి.
A) 30 cm, 40 cm, 50 cm
B) 6 cm, 8 cm, 10 cm
C) 23 cm, 24 cm, 25 cm
D) 8 cm, 9 cm, 10 cmCorrect
Incorrect
Unattempted
-
Question 75 of 100
75. Question
Category: TELANGANA TET 20260.49×0.49-0.24×0.240.25=
Correct
Incorrect
Unattempted
-
Question 76 of 100
76. Question
Category: TELANGANA TET 20263×108మిల్లీమీటర్లు =
Correct
Incorrect
Unattempted
-
Question 77 of 100
77. Question
Category: TELANGANA TET 2026ఒక సమ చతుర్భుజం (రాంబస్) లోని సౌష్ఠవ రేఖల సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 78 of 100
78. Question
Category: TELANGANA TET 2026Z వద్ద లంబకోణం కల్గిన త్రిభుజం XYZ అయితే, కింది ఏ కొలతలతో మనం ఒక ఏకైక లంబకోణ త్రిభుజాన్ని గీయవచ్చు?
A) ∠X 30° మరియు ∠Y = 60°
B) ∠X = 60° మరియు XZ = 12cm
C) XY =13cm మరియు XZ = 5cm
D) YZ = 12cm మరియు XZ = 9cmCorrect
Incorrect
Unattempted
-
Question 79 of 100
79. Question
Category: TELANGANA TET 2026అర్చన దగ్గర ₹10, ₹20 మరియు ₹50 నోట్లు మొత్తం కలిపి ₹350 ఉన్నాయి. ₹10 నోట్లు మరియు ₹20 నోట్ల సంఖ్య సమానంగా ఉంటే, ₹20 నోట్ల సంఖ్య కన్నా ₹50 నోట్ల సంఖ్య ఒకటి తక్కువ ఉన్నట్లయితే, ₹50 నోట్ల సంఖ్య
Correct
Incorrect
Unattempted
-
Question 80 of 100
80. Question
Category: TELANGANA TET 2026“O” కేంద్రం మరియు “r” వ్యాసార్థం కలిగిన వృత్త బాహ్య భాగంలో A ఒక బిందువు అయితే, అప్పుడు
Correct
Incorrect
Unattempted
-
Question 81 of 100
81. Question
Category: TELANGANA TET 2026ఎవరైనా తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే, కింది వాటిలో దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి?
Correct
Incorrect
Unattempted
-
Question 82 of 100
82. Question
Category: TELANGANA TET 2026జనవరి నుండి ఏప్రిల్ వరకు, గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం:
Correct
Incorrect
Unattempted
-
Question 83 of 100
83. Question
Category: TELANGANA TET 2026నీలి విప్లవం వీటిని సూచిస్తుంది
Correct
Incorrect
Unattempted
-
Question 84 of 100
84. Question
Category: TELANGANA TET 2026కింది జంతువులలో ఏది కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ, వ్యాకోచాల ద్వారా కదులుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 85 of 100
85. Question
Category: TELANGANA TET 2026గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాని పేరు
Correct
Incorrect
Unattempted
-
Question 86 of 100
86. Question
Category: TELANGANA TET 2026కాలమ్ -I లోని పునరుత్పాదక వనరులను కాలమ్ -II లోని వాటి ప్రత్యేక లక్షణాలతో జతపరచండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
కాలమ్- I
అలల శక్తి
బయోమాస్
పవన శక్తి
భూఉష్ణ శక్తి
కాలమ్ – II
స్థిరమైన గాలి వేగం అవసరం
భూపటలం నుండి ఉష్ణాన్ని సంగ్రహిస్తుంది
చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది
కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాన్నిఉపయోగించుకుంటుంది.Correct
Incorrect
Unattempted
-
Question 87 of 100
87. Question
Category: TELANGANA TET 2026తీవ్రమైన ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్‌ను విస్మరించడం వల్ల కలిగే ఫలితాన్ని కింది వాటిలో ఏది బాగా
వివరిస్తుంది?Correct
Incorrect
Unattempted
-
Question 88 of 100
88. Question
Category: TELANGANA TET 2026ఉన్ని అధమ ఉష్ణ వాహకం ఎందుకంటే
Correct
Incorrect
Unattempted
-
Question 89 of 100
89. Question
Category: TELANGANA TET 2026సాధారణంగా, పత్తి మొక్కలను ఈ రకమైన నేలలో పండిస్తారు
Correct
Incorrect
Unattempted
-
Question 90 of 100
90. Question
Category: TELANGANA TET 2026కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
Correct
Incorrect
Unattempted
-
Question 91 of 100
91. Question
Category: TELANGANA TET 2026కింది వ్యాధులను వాటి కారణాలతో జత చేసి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
వ్యాధులు
డెంగ్యూ
బోదకాలు
క్షయ
తామర
కారణాలు
శిలీంధ్రాలు
వైరస్
బాక్టీరియా
పరాన్నజీవిCorrect
Incorrect
Unattempted
-
Question 92 of 100
92. Question
Category: TELANGANA TET 2026భారతదేశంలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ఆనకట్ట ఇక్కడ ఉంది
Correct
Incorrect
Unattempted
-
Question 93 of 100
93. Question
Category: TELANGANA TET 2026మాన్సూన్ అనే పదం “మౌసిమ్” అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం
Correct
Incorrect
Unattempted
-
Question 94 of 100
94. Question
Category: TELANGANA TET 2026నది దాని మూలం నుండి మరింత ముందుకు ప్రవహించే కొద్దీ, అది
Correct
Incorrect
Unattempted
-
Question 95 of 100
95. Question
Category: TELANGANA TET 2026కార్పాతియన్ మరియు పైరినీస్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి
Correct
Incorrect
Unattempted
-
Question 96 of 100
96. Question
Category: TELANGANA TET 2026భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం “రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి
పరిమితులకు లోబడి పని హక్కును కల్పించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి”Correct
Incorrect
Unattempted
-
Question 97 of 100
97. Question
Category: TELANGANA TET 2026“సత్యార్థ ప్రకాష్” అనే పుస్తకాన్ని రచించినవారు
Correct
Incorrect
Unattempted
-
Question 98 of 100
98. Question
Category: TELANGANA TET 2026కింది వాటిలో, భారత రాష్ట్రపతి విధి కానిది
Correct
Incorrect
Unattempted
-
Question 99 of 100
99. Question
Category: TELANGANA TET 2026ఇది ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల భారత పోరాటం
Correct
Incorrect
Unattempted
-
Question 100 of 100
100. Question
Category: TELANGANA TET 20265 2/3+3 3/4-4 1/5=
Correct
Incorrect
Unattempted
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 1 (TG TET 2026 Grand Test)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





