తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్షకు ఉపయోగపడేలా ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
నోట్: తెలుగు మీడియం టెస్ట్ కింద ఇంగ్లిష్ మీడియం టెస్ట్ వేరుగా ఉంది. గమనించగలరు.
TELUGU MEDIUM TEST
తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 9 (సైకాలజీ)
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 9 (సైకాలజీ) "
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 24
2. Question
పియాజె మనుషులందరిలో ఈ వికాసం నాలుగు దశలలో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 24
3. Question
నైపుణ్యాలను పొందుటకు, ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 24
4. Question
1905లో, ఆల్ఫ్రెడ్ బినే మరియు థియోడర్ సైమన్, దీనిని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 24
5. Question
పరిశీలనాత్మక అభ్యసనం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వీరు నిర్వహించిన అధ్యయనాలను పరిగణించవచ్చు
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 24
6. Question
కాలం గడిచే కొద్దీ, స్మృతి చిహ్నాలు బలహీనపడటం మరియు క్షీణించడంను ఇలా అంటారు
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 24
7. Question
కింది వాటిలో ఒకటి సమూహ చర్చలలో అననుకూలమైనది
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 24
8. Question
శాస్త్రీయ నిబంధనలో, స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 24
9. Question
తొమ్మిదేళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవులో కోచింగ్ కోసం వెళ్లాలని అనుకున్నాడు. కానీ, రెండింటికి శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో, అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 24
10. Question
ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే, మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 24
11. Question
తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 24
12. Question
ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైన రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 24
13. Question
బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించు కోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 24
14. Question
ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి, బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహం పై “విద్యార్థుల నిష్పాదన పై బహుమతుల ప్రభావం” అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 24
15. Question
కింది వాటి నుండి, వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకుని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 24
16. Question
విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 24
17. Question
మానవుని శరీర వ్యవస్థలలో, జనన పూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తరువాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ.
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 24
18. Question
సోని వారమంతా శాఖాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయటం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకువెళతాడు. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 24
19. Question
అంతరదృష్టి అభ్యసనంలో, సమస్యలకు పరిష్కారాలను కనుగొనటానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది, ఎందుకంటే అభ్యసనం ఒక
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 24
20. Question
ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపికచేసుకొని, వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావావేశ అంశం
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 24
21. Question
తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 24
22. Question
కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు
ఎ. మానసిక ఆరోగ్యం
బి. అభిరుచి
సి. సామాగ్రి స్వభావం
డి. కంఠస్థ పద్ధతులుCorrect
Incorrect
Unattempted
-
Question 23 of 24
23. Question
కింది వాటిని జత పరచండి
ఎ. అనుకూల బదలాయింపు
i. రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్టీచు నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది
బి. ప్రతికూల బదలాయింపు
ii. పడవ నడపడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు
సి. శూన్య బదలాయింపు
iii. కుడి చేతితో తుపాకి పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేతితో తుపాకి పేల్చడానికి తోడ్పడింది.
డి. ద్వైపాక్షిక బదలాయింపు
iv. ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడిందిCorrect
Incorrect
Unattempted
-
Question 24 of 24
24. Question
కింది వాటిలో విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి
ఎ. ఉపాధ్యాయుల నియంత్రణ స్వయంప్రతిపత్తి యొక్క సంతులనం మరియు విద్యార్ధి
బి. సాంఘిక స్థితి పరంగా సమానత్వం
సి. పరస్పర విశ్వాసం మరియు గౌరవం
డి. ఆసక్తికరమైన అభ్యసన వాతావరణంCorrect
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 9 (సైకాలజీ)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ENGLISH MEDIUM TEST
TET 2026 Daily Test 9 (PSYCHOLOGY)
0 of 23 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" TET 2026 Daily Test 9 (PSYCHOLOGY) "
0 of 23 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- Answered
- Review
-
Question 1 of 23
1. Question
This refers to all the changes that occur in humans from conception to death
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 23
2. Question
Piaget believed that this development occurs in all humans in the same sequence of four stages
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 23
3. Question
In 1905, Alfred Binet and Theodore Simon successfully attempted to measure this
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 23
4. Question
To understand the nature of observational learning, their studies can be considered
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 23
5. Question
Over time, memory traces weaken and decay — this is known as
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 23
6. Question
In classical conditioning, the stimulus that automatically elicits a response is called
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 23
7. Question
A 9-year-old boy likes both swimming and cricket and wants to join coaching, but both occur at the same time. What kind of conflict is this?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 23
8. Question
As a teacher, to holistically assess a student’s behavior, which domains should you assess?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 23
9. Question
To understand your students’ general cognitive abilities, which test should a teacher use?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 23
10. Question
A school mandated all students to participate in at least two co-curricular activities like sports, music, drama, etc., based on their preferences. This shows
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 23
11. Question
In intellectual disability, children in this category cannot manage life on their own and need lifelong support
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 23
12. Question
A teacher excluded one group of students from rewards and gave rewards to another group to study the effect of rewards on performance. What method is used?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 23
13. Question
Which schools should take individual differences into account while teaching?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 23
14. Question
Identify the leadership style that values student opinions
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 23
15. Question
Among human body systems, this system grows most rapidly before and after birth until four years of age, and then slows down
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 23
16. Question
Soni eats only vegetarian food all week. As a result, her father takes her out on Sunday for non-veg and sweets. According to Kohlberg’s Moral Development, Soni is in
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 23
17. Question
A father tries to teach multiplication and division tricks to his pre-primary daughter, but she doesn’t grasp them. Which law explains this?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 23
18. Question
In insight learning, we reconstruct the perceptual field to solve problems because learning is a
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 23
19. Question
A teacher asks students to talk about someone they admire and explain why. The affective domain element in this task is
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 23
20. Question
In managing classroom behavior problems, effective teacher action includes
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 23
21. Question
Factors affecting memory include:
Mental health
Interest
Nature of the material
Memorization methodsCorrect
Incorrect
Unattempted
-
Question 22 of 23
22. Question
Match the following types of transfer of learning
A. Positive transfer – i) Learning running stitch interfered with learning backstitch
B. Negative transfer – ii) Learning to row didn’t help in learning swimming
C. Zero transfer – iii) Learning to shoot with right hand helped left-hand shooting
D. Bilateral transfer – iv) Learning bike riding helped in driving a carCorrect
Incorrect
Unattempted
-
Question 23 of 23
23. Question
Which of the following suggest a favorable teacher-student relationship?
Balance between teacher’s control and student autonomy
Equality in social status
Mutual trust and respect
Engaging learning environmentCorrect
Incorrect
Unattempted
Leaderboard: TET 2026 Daily Test 9 (PSYCHOLOGY)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





