తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్షకు ఉపయోగపడేలా ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
నోట్: తెలుగు మీడియం టెస్ట్ కింద ఇంగ్లిష్ మీడియం టెస్ట్ వేరుగా ఉంది. గమనించగలరు.
TELUGU MEDIUM TEST
తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 6 (సైకాలజీ)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 6 (సైకాలజీ) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఈ క్రింది వానిలో అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం లక్షణం కానిది?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వానిలో అంతరదృష్టి అభ్యసనం జరిగే విధాన వరుసక్రమాన్ని గుర్తించుము?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
ఈ క్రింది వానిలో అంతరదృష్టి అభ్యసనంను సూచించని వాక్యాన్ని గుర్తించుము?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
(1) “రాణి” తన తల్లి వలే అందంగా ముగ్గులు వేయడం – అనుకరణ సిద్ధాంతం.
(ii) “చరణ్” కుక్క కరిచిన అనుభవంతో, కుక్కలకు ఎపుడూ దూరంగా వుండటం – జ్ఞానేంద్రియ చలన అభ్యసనం.
(iii) “వాణి” గణితంలోని అర్థమెటిక్ ప్రశ్నలను సులభంగా సాధించగలగడం – యత్నదోష అభ్యసనం.Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
“కర్డ్ కోఫ్ కా” కు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించుము?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
“వైగోట్ స్కీ” ప్రకారం పిల్లలు…
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వానిలో “వైగోట్ స్కీ” సిద్ధాంతం సూచించిన ప్రవచనం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
“వైగోట్ స్కీ” ప్రకారం ఈ క్రింది వానిలో సరైన వాక్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
“రవి” అనే పిల్లవాడు తండ్రితో కలిసి బొమ్మలతో ఆడుతున్నాడు. బొమ్మలతో పజిల్ రూపంలో వున్న వాటిని “రవి” పూర్తిచేయలేక పోతున్నపుడు తన తండ్రి సహాయ సహకారాలు అందిస్తూ, పూర్తి చేసేలా చేయడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
“వైగోట్ స్కీ ” ప్రకారం?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
“వైగాట్ స్కీ” ప్రకారం ఈ క్రింది వానిలో పిల్లవాడిలో ఏర్పడే భాషా వికాసాలు వరుసగా?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
“వైగోట్ స్కీ” సిద్ధాంతంలో పరస్పర బోధనలో గల సంజ్ఞానాత్మక వ్యూహాలు వరుసగా?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
“వైగోట్ స్కీ” ప్రకారం శిశువు ఒక కృత్యంను ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఎంతవరకు నేర్చుకోగలడు అనే అంశాన్ని తెలిపేది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని “వైగోట్ స్కీ సాంఘిక – సాంస్కృతిక సిద్ధాంతం” సూచిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము?
A) సాంఘిక ప్రసంగం
i) 3 సం||లు
B) ప్రైవేట్ ప్రసంగం
ii) 7 సం||లు
C) నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం
iii) 2 సం||లుCorrect
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
“గోపి” అనే విద్యార్థి అందంగా చేతిరాత వ్రాయడాన్ని చూసిన ఉపాధ్యాయుడు మెచ్చుకోగా గోపి పక్కన గల రవి కూడా అందంగా వ్రాయటానికి ప్రయత్నించడాన్ని సూచించే అభ్యసన సిద్ధాంతం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
“పరిశీలనా అభ్యసనంనకు” చెందిన ఈ క్రింది అంశాలను జతపరుచుము?
A) అవథానం
i) ఆచరణలో పెట్టడం
B) పునర్బలనం
ii) స్మృతిలో నిలుపుకోవడం
C) నిష్పాదనం
iii) దృష్టి నిలపడం
D) థారణ
iv) ఆచరణకు బహుమతులు ఇవ్వడంCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
ఈ క్రింది వానిలో “పరిశీలనా అభ్యసన ప్రక్రియలోని” సోపానాల వరుసక్రమం ?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
“గిరి” అనే విద్యార్థికి, తన అక్క అయిన “కుమారి” పొరుగు వారికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ వుండడం వలన తన అమ్మా, నాన్నలు మెచ్చుకోవడం ద్వారా తన అక్కలాగే తనను కూడా మెచ్చుకోవాలనుకోవడమే?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
“హరి” అనే ఉపాధ్యాయుడు ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కంటే, విద్యార్థుల మనస్సులో స్థానం పొందుతూ, స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
“గోపి” అనే విద్యార్థి తన అన్నయ్య 10 తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసు కుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలన రకం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
“బండూరా” “పరిశీలన అభ్యసనానికి” సంబంధించి దశల వరుసక్రమం ఆధారంగా ఈ క్రింది వాక్యాలను వరుస క్రమంలో వుంచుము?
ఎ) “రవి” బహుమతిని పొందడం.
బి) “రవి” తనకు నచ్చిన ఉపాధ్యాయుని వేష భాషలు పరిశీలించుట.
సి) “రవి” తనకు నచ్చిన ఉపాధ్యాయునిలుగా ప్రవర్తించుట.
డి) “రవి” తనకు నచ్చిన ఉపాధ్యాయుని వేష, భాషలు గుర్తు పెట్టుకొనుట.Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
“రాజేష్” నేరుగా నమూనా వ్యక్తిని T.V.లో / సినిమాలో చూసి ప్రవర్తనలను ఆలోచనా సరళి, నడవడిక, వైఖరులు, అభిరుచులు, అభిప్రాయాలు, చలన కౌశలాలు, వస్త్రధారణ, ఇంగితాలను అనుకరించి అభ్యసించడమే?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
“కేశవ్” అనే విద్యార్థి తన తండ్రి చేసే పనులను పరిశీలించడం, “రాణి” తన తల్లి చేసే పనులను పరిశీలిస్తూ అనుకరించడం ద్వారా అభ్యసనం జరిగే విధానమే ?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
“క్రిష్” తన అభిమాన నటుడి నటనను పరిశీలించి, కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అప్పుడు అందరూ క్రిష్ ను మెచ్చుకున్నారు. అయితే క్రిష్ కు లభించిన పునర్బలను బండూరా ప్రకారం? కారం?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 6 (సైకాలజీ)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ENGLISH MEDIUM TEST
TET 2026 Daily Test 6 (PSYCHOLOGY)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" TET 2026 Daily Test 6 (PSYCHOLOGY) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
Which of the following is not a characteristic of Insight Learning Theory?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
Identify the correct sequence of stages in Insight Learning:
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
Which of the following does not indicate Insight Learning?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
Match the learning types with examples:
(1) Rani draws beautiful rangoli like her mother – Imitation Theory
(2) Charan stays away from dogs due to past bite experience – Sensory Motor Learning
(3) Vani easily solves arithmetic problems – Trial and Error LearningCorrect
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
Identify the incorrect statement related to Kurt Koffka:
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
According to Vygotsky, how do children learn?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
Which of the following statements reflects Vygotsky’s theory?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
According to Vygotsky, which of the following is correct?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
Ravi is playing with toys but can’t complete the puzzle; his father gives timely help so he completes it. This is called:
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
According to Vygotsky:
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
According to Vygotsky, what is the sequence of language development in children?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
Cognitive strategies in reciprocal teaching as per Vygotsky are:
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
In Vygotsky’s view, what represents the level a child can achieve independently?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
According to Sociocultural Learning Theory, who guides the child in essential learning tasks?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
Match the speech types to ages:
A) Social Speech – i) 3 years
B) Private Speech – ii) 7 years
C) Inner Silent Speech – iii) 2 yearsCorrect
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
Gopi writes beautifully and receives praise from the teacher. Ravi sitting beside him also starts writing well. This learning is based on:
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
Match the stages of Observational Learning:
A) Attention – i) Putting into practice
B) Reinforcement – ii) Retention
C) Production – iii) Focus
D) Retention – iv) Giving rewards for performanceCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
What is the correct sequence in the process of Observational Learning?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
Giri observes his sister Kumari helping neighbors, sees his parents praising her, and starts doing the same to get praise. This reflects:
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
Hari, a teacher, is not motivated by awards but wants to earn love and respect from students. This reinforcement is called:
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
Gopi sees his brother get a computer reward for scoring 10/10 in exams and also aims for the same. This type of reinforcement is:
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
Arrange the stages of Observational Learning as per Bandura using the story below:
(i) Ravi gets a reward.
(ii) Ravi watches his favorite teacher’s style.
(iii) Ravi imitates the teacher.
(iv) Ravi memorizes the teacher’s style.Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
Rajesh watches a character on TV/movie and copies their behavior, speech, dressing, etc. This is called:
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
Keshav watches his father work, and Rani imitates her mother — this learning process is called:
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
Krish copies his favorite actor and performs on stage. Everyone praises him. What reinforcement is this?
Correct
Incorrect
Unattempted
Leaderboard: TET 2026 Daily Test 6 (PSYCHOLOGY)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





