తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్షకు ఉపయోగపడేలా ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
నోట్: తెలుగు మీడియం టెస్ట్ కింద ఇంగ్లిష్ మీడియం టెస్ట్ వేరుగా ఉంది. గమనించగలరు.
TELUGU MEDIUM TEST
తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 5 (సైకాలజీ)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 5 (సైకాలజీ) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించుము?
A) నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం
i) ఎలుక
B) ప్రచాలక నిబంధన సిద్ధాంతం
ii) చింపాంజి
C) ఉద్దీపన, ప్రతిస్పందనా ప్రాధాన్యతా సిద్ధాంతం
iii) కుక్క
D) అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం
iv) పిల్లిCorrect
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము?
A) కోహెలర్
i) Principles of Gestalt psychlogy
B) కోఫ్ కా
ii) Thoughts and Language
C) వైగాట్ స్కీ
iii) Social learning & personality development
D) బండూరా
iv) Mentality of apesCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) థారన్ డైక్
i) verbal behaviour
B) స్కిన్నర్
ii) The conditioned Reflekes
C) వాట్సన్
iii) Animal Intelligence
D) పావ్ లోవ్
iv) BehaviourismCorrect
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
i) థారన్ డైక్
B) నిబంజదనోద్ధిత అభ్యసన సిద్ధాంతం
ii) స్కిన్నర్
C) కార్యసాధక నిబంధన సిద్ధాంతం
iii) పావ్ లోవ్
D) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
iv) వాట్సన్Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) పావ్ లోవ్
i) కెనడా
B) స్కిన్నర్
ii) రష్యా
C) బండూరాద
iii) జర్మనీ
D) కోఫ్కా
iv) అమెరికాCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
ఈ క్రింది వానిలో అభ్యసన సిద్ధాంతాలకు చెందిన ముఖ్యమైన భావనలను జతపరుచుము ?
A) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
i) ఆలోచన
B) సాంఘిక అభ్యసన సిద్ధాంతం
ii) ప్రక్రియ
C) అంతర దృష్టి అభ్యసన సిద్ధాంతం
iii) ఫలితం
D) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం
iv) పరిశీలనCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) ప్రవర్తనావాదం
i) ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం
B) గెస్టాల్ట్ వాదం
ii) సాంఘిక అభ్యసన సిద్ధాంతం
C) నిర్మాణాత్మక వాదం
iii) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
D) పరిశీలనా వాదం
iv) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్దాంతంCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) ప్రవర్తనావాది
i) వైగాటి స్కీ
B) గెస్టాల్ట్ వాది
ii) వాట్సన్
C) నిర్మాణాత్మక వాది
iii) బండూరా
D) పరిశీలనావాదం
iv) సాంఘీక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతంCorrect
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
A) నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం
i) స్కిన్నర్ సిద్ధాంతం
B) ప్రచాలక నిబందన సిద్ధాంతం
ii) బండూరా సిద్ధాంతం
C) విజయపథవరణరీతి సిద్ధాంతం
iii) పావ్ లోవ్
D) ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతం
iv) థారన్ డైక్ సిద్ధాంతంCorrect
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
ఈ క్రింది వానిలో ప్రవర్తనావాద / సంసర్గవాద సిద్ధాంతం కానిది?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
“థారన్ డైక్” ప్రతిపాదించిన “యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి” సంబంధంలేని వాక్యాన్ని గుర్తించుము ?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
“గుర్రాన్ని తొట్టెవరకు తీసుకెళ్ళగలం గానీ, దానిచేత నీటిని తాగించలేము” అనే సామెతకు సంబంధించిన సరైన వివరణ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
“కుమార్” అనే ఉపాధ్యాయుడు, విద్యార్థులను తాను బోధించే పాఠ్యాంశంలో భాగస్వాములను చేయడానికి (i) పూర్వజ్ఞానం పరిశీలించడం (ii) ఉన్ముఖీకరణం, (iii) శీర్షికా ప్రకటన వంటివి తరగతిలో అమలు చేయడాన్ని సూచించే నియమం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
ఈ దిగువ వివరణలను పరిశీలించండి?
ఎ) విద్యార్థులకు సాధించగలిగే కృత్యాలను మాత్రమే ఇవ్వడం – ఫలిత నియమం.
బి) పుట్టిన వెంటనే శిశువు వర్ణమాలను నేర్చుకోలేడు – సంసిద్ధతా నియమం.
సి) సాధనమున పనులు సమకూరు ధరలోన- అభ్యాస నియమం.
డి) మనస్సు వుంటే మార్గం వుంటుంది – ఫలిత నియమం.
పై వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
(i) ఏదైనా ఒక రాగాన్ని పదేపదే పాడుతూ వుంటే, వినటానికి వినసొంపుగా వుంటుంది.
(ii) సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత పదేపదే తొక్కుతూ వుంటే, దానిలో నైపుణ్యం పొందవచ్చు అనే వాక్యాలను సమర్థించే నియమం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
(i) “అర్చన” తన కిచ్చిన సమస్యలలో 5 సమస్యలను సాధించగా, 6వ సమస్య రాకపోయినా చేయడానికి “అర్చన” ప్రయత్నించడం.
(ii) “అంకిత్” తనకిచ్చిన సమస్యలలో 4 సమస్యలు సాధించ లేకపోయేసరికి 5వ సమస్య సాధించగలిగేదైనా సరే సాధించడానికి “అంకిత్” ప్రయత్నించక పోవడాన్ని సూచించే నియమాలు వరుసగా ?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
క్రికెట్లో ఎక్కువ వరల్డ్ కప్ లు గెలిచిన ఆస్ట్రేలియా 2019లో కూడా గెలవాలని ఎలా ఆడిందో, క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ మొదటిసారి ఎలాగైనా కప్ గెలవాలని అంతే బాగా ఆడి కప్ గెలవడాన్ని సూచించే నియమం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
“అశోక్” అనే సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు గ్రీనిచ్ సమయం బోధించేటపుడు ఒకే కాలానికి వేరువేరు సమయాల వివరాలు, అవి అలా ఎందుకు వుంటాయనేది కలిపి సూచించే నియమం?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
“వంశ” అనే విద్యార్థికి 6వ తరగతిలోని అన్ని సబ్జెక్ట్ లలో తెలుగు అంటే చాలా ఎక్కువగా ఇష్టపడటం ద్వారా “వంశీ” తెలుగు సబ్జెక్టుపై పట్టు సాధించడాన్ని సూచించే నియమం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
(i) టైప్ నేర్చుకున్న పిల్లవాడు కంప్యూటర్ కీ బోర్డును సులభంగా నేర్చుకోవడం.
(ii) బ్లాక్ బోర్డ్ అనగానే చాక్ పీస్ గుర్తుకు రావడాన్ని సూచించే నియమాలు వరుసగా?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
“ఆశిష్” అనే విద్యార్థి రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలను, చందమామను విడివిడిగా కాకుండా మొత్తంగా కలిపి చూస్తూ అమితమైన ఆనందాన్ని పొందడంలో దాగివున్న అభ్యసన వాదం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
“ఆర్కిమెడిస్” స్నానంచేసే తొట్టెలో మునిగినపుడు, తొలగిపోయిన నీటిని చూసి హఠాత్తుగా వచ్చిన ఆలోచనలో ప్రతిపాదించిన ఆర్కిమెడిస్ నియమం ఈ అభ్యసనంను సూచిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
శిశువు ప్రత్యక్షం చేసుకొనే ప్రతీ అనుభవం మెదడులో వేరువేరుగా నిక్షిప్తం కావు. పాత, కొత్త అనుభవాలు సంసర్గం చెంది స్మృతి పథవ్యవస్థగా ఏర్పడుతుందని తెలిపినవారు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది వానిలో “అంతరదృష్టి అభ్యసనంనకు” చెందిన ప్రవచనాలను గుర్తించుము?
ఎ) రవి; పులి బొమ్మను చూసి భయపడటం.
బి) గోపి: తాజ్ మహల్ చిత్రాన్ని అద్భుతంగా గీయడం.
సి) కుమార్; తన తండ్రి లాగానే ఆలోచించగలగడం.
డి) రాజు; సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణ చేయడం.Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఈ క్రింది వానిలో “అంతరదృష్టి అభ్యసనం” అనేది?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 5 (సైకాలజీ)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ENGLISH MEDIUM TEST
TET 2026 Daily Test 5 (PSYCHOLOGY)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" TET 2026 Daily Test 5 (PSYCHOLOGY) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
Identify the incorrectly matched pairs from the following:
A) Conditioned Response Theory – i) Rat
B) Operant Conditioning Theory – ii) Chimpanzee
C) StimulusResponse Priority Theory – iii) Dog
D) Insight Learning Theory – iv) CatCorrect
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
Match the following:
A) Köhler – i) Principles of Gestalt Psychology
B) Koffka – ii) Thoughts and Language
C) Vygotsky – iii) Social Learning & Personality Development
D) Bandura – iv) Mentality of ApesCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
Match the following:
A) Thorndike – i) Verbal Behavior
B) Skinner – ii) The Conditioned Reflexes
C) Watson – iii) Animal Intelligence
D) Pavlov – iv) BehaviorismCorrect
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
Match the following:
A) Classical Conditioning Theory – i) Thorndike
B) StimulusDriven Learning Theory – ii) Skinner
C) Operant Conditioning Theory – iii) Pavlov
D) TrialandError Learning Theory – iv) WatsonCorrect
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
Match the following:
A) Pavlov – i) Canada
B) Skinner – ii) Russia
C) Bandura – iii) Germany
D) Koffka – iv) AmericaCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
Match the key concepts with the learning theories:
A) Classical Conditioning Theory – i) Thought
B) Social Learning Theory – ii) Process
C) Insight Learning Theory – iii) Result
D) Sociocultural Learning Theory – iv) ObservationCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
Match the following approaches:
A) Behaviorism – i) Direct Learning Theory
B) Gestaltism – ii) Social Learning Theory
C) Constructivism – iii) TrialandError Theory
D) Observational Approach – iv) Sociocultural Learning TheoryCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
Match the following proponents:
A) Behaviorist – i) Vygotsky
B) Gestalt Psychologist – ii) Watson
C) Constructivist – iii) Bandura
D) Observational Psychologist – iv) Sociocultural Learning TheoryCorrect
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
Match the following theories:
A) Conditioned Response Theory – i) Skinner’s Theory
B) StimulusDriven Conditioning – ii) Bandura’s Theory
C) Connectionism Theory – iii) Pavlov’s Theory
D) Representative Learning Theory – iv) Thorndike’s TheoryCorrect
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
Which of the following is not a behaviorist/associationist theory?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
Which statement is not related to Thorndike’s TrialandError Learning Theory?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
The proverb “You can take a horse to the water, but you can’t make it drink” best illustrates:
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
Teacher Kumar uses techniques like (i) checking previous knowledge, (ii) motivation, and (iii) announcing the topic to involve students in learning. Which law does this illustrate?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
Examine the following statements:
a) Giving students achievable tasks – Law of Effect.
b) A newborn cannot learn alphabets – Law of Readiness.
c) Practice makes perfect – Law of Exercise.
d) Where there is a will, there is a way – Law of Effect.
Which of the above are incorrect?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
(i) Repeating a song makes it sound better.
(ii) Repeated cycling practice leads to mastery.
Which law do these examples represent?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
(i) Archana solved 5 problems successfully and continues to try the 6th one.
(ii) Ankit, after failing 4 problems, stopped trying the 5th one though he could solve it.
Which laws are represented respectively?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
Australia, having won more World Cups, played well in 2019 to win again; England, wanting to win its first ever, played passionately and succeeded. Which law does this show?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
While teaching Greenwich Mean Time, teacher Ashok correlates the same time across various regions and explains why it differs. Which law is this?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
Vamshi, a student, loves Telugu among all subjects and thus gains mastery in Telugu. Which law applies here?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
(i) A child who learned typing easily learns computer keyboard use.
(ii) On hearing the word “blackboard,” the word “chalk” comes to mind.
Which laws do these illustrate respectively?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
Ashish looks at the stars and moon in the sky as a single whole and feels delighted. Which school of learning does this represent?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
Archimedes, while bathing, suddenly discovered the principle of displacement after observing water overflow. Which learning type does this indicate?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
Every experience perceived by a child is not stored separately in the brain; old and new experiences integrate to form memory pathways. Who stated this?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
Identify the statements related to Insight Learning:
a) Ravi fears seeing a tiger’s toy.
b) Gopi paints the Taj Mahal beautifully.
c) Kumar thinks like his father.
d) Raju invents something new creatively.Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
Which of the following describes Insight Learning?
Correct
Incorrect
Unattempted
Leaderboard: TET 2026 Daily Test 5 (PSYCHOLOGY)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





