తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్షకు ఉపయోగపడేలా ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
నోట్: తెలుగు మీడియం టెస్ట్ కింద ఇంగ్లిష్ మీడియం టెస్ట్ వేరుగా ఉంది. గమనించగలరు.
TELUGU MEDIUM TEST
తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 3 (సైకాలజీ)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 3 (సైకాలజీ) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు క్రింది సిద్దాంతం యొక్క ఫలితం ?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
పావ్ లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలనం?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
లత విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడి పునర్బలన నియమం?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి, ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్యగల తేడాను ఇలా పిలుస్తారు.
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
అంతర్ దృష్టి అభ్యసనకు సంబంధించిన………. అన్వయానికి వ్యతిరేక భావన ?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
శాస్త్రీయ నిబంధనలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది ?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచీ వాడకం మానేసిన కీర్తి అనే అమ్మాయి, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టుపై చూడటాన్ని సూచించే నియమం ఏది ?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
ఉపాధ్యాయుడు రాము యొక్క మంచి దస్తూరీని మెచ్చుకోవడంతో మిగిలిన పిల్లలు కూడా రాములాగే పునర్బలనం పొందాలనే ఉద్దేశ్యంతో తాము కూడా మంచి దస్తూరీ అభివృద్ధిపరచుకోవడానికి ప్రయత్నించారు. బందూరా ప్రకారం ఇక్కడ పిల్లలు అధించిన పునర్బలనం!
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
5వ తరగతికి బోధిస్తున్న ఉపాధ్యాయుడు, పిల్లలు ఒక ప్రాజెక్టు పనిలో నిమగ్నమైనప్పుడు, వారి నుండి ఆశించిన ప్రతీ ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్బలనం వలన బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యసనం జరిగిన విధానం?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో థారన్ డైక్ ప్రతిపాదించిన సంసిద్ధతా సూత్రాన్ని సూచించే అంశాన్ని గుర్తించుము ?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
చరణ్ అనే విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుడుని మెచ్చుకున్నాడు. ఆ విద్యార్థి తర్వాత అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంత ఆధారంగా వివరించవచ్చు ?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ఇంటికి సైకిల్ పై వెళ్తున్న నరేష్ అనే విద్యార్థి తరగతి గదిలో రోడ్డు నియమాలు పాఠ్యాంశాన్ని నేర్చుకొనుట ద్వారా అంబులెన్స్ వాహనం నుండి వచ్చే శబ్దానికి ప్రక్కకు తప్పుకున్నాడు. అయితే కిరణ్ లో జరిగిన అభ్యసనం ఏ సిద్ధాంతాన్ని సూచిస్తుంది ?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
వైగోట్ స్కీ విశ్వాసం ప్రకారం ?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
8వ తరగతిలో ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ఉపాధ్యాయుని ప్రశంసకు గురైన ప్రభాస్ అనే విద్యార్థి అన్ని అంశాలు బాగా నేర్చుకుంటే అతనిలో కనిపించే థారన్ డైక్ ప్రధాన నియమాలలో ఒకటి?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
వైగోటి స్కీ ప్రకారం పిల్లలు ?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం ?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవపడుతుంటాడు. పాఠశాల నియమాలను సరిగా పాటించడు. ఆ విద్యార్థికి ఏ రంగంలో సహాయం అవసరం ?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
ప్రేరణను పెంచే కృత్యం కానిది ?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
“ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏస్థాయిలో ఉండాలో అని నిన్ననే ఆలోచించుకొని ఉండటమే” అను మైకెవర్ మాటలు దీనికి ఉదాహరణ?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
ఒక విద్యార్థి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో వుండాలని బాగా చదివి మొదటిస్థానం సంపాదించాడు. ఇక్కడి ప్రేరణ రకం ?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరచుకొనేందుకు ప్రయత్నించే అవసరం ?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 3 (సైకాలజీ)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ENGLISH MEDIUM TEST
TET 2026 Daily Test 3 (PSYCHOLOGY)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" TET 2026 Daily Test 3 (PSYCHOLOGY) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
The Laws of Readiness, Exercise, and Effect are part of which learning theory?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
In Pavlov’s experiment, when food was given along with the bell, the dog salivated. The dog’s salivation in this situation is called:
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
In Pavlov’s experiment, when the dog salivated on hearing only the bell sound, this response is known as:
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
A student saw that his brother was given a computer as a reward for scoring 10/10. The student decided to do the same to get a reward. What type of reinforcement is this?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
Latha was performing a science experiment, and her teacher reinforced her every five minutes. What type of reinforcement schedule is this?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
The difference between what a child can do independently and what they can do with guidance from a more knowledgeable person is called:
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
Which of the following contradicts the concept of Insight Learning?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
Which of the following is incorrect regarding Classical Conditioning?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
After buying a cell phone, Keerthi stopped using her wristwatch, yet sometimes she still looks at her wrist for the time. This behavior represents which principle?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
When a teacher praised Ramu for his good handwriting, other students also improved theirs hoping for similar praise. According to Bandura, this is an example of:
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
A teacher teaching 5th-grade students reinforces every desirable behavior during a project activity. Which reinforcement method did the teacher apply?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
A girl was praised by her parents for helping the poor. Later, she continued doing it regularly. This learning process represents which theory?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
Which of the following reflects Thorndike’s Law of Readiness?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
Charan helped a blind man cross the road. The teacher praised him in class, and Charan continued doing such deeds. Which learning theory explains this behavior?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
Naresh learned about road safety rules in class. Later, while cycling home, he heard an ambulance siren and moved aside. This behavior indicates which learning theory?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
According to Vygotsky,
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
Prabhas, a student praised by his teacher for correct answers in class, began performing well in all subjects. This reflects which of Thorndike’s primary laws?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
According to Vygotsky, children learn primarily by:
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
Which of the following statements is incorrect?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
A student constantly quarrels with classmates and disobeys school rules. He needs help in which domain?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
Which of the following does NOT enhance motivation?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
“The reason I am at this level today is because I thought yesterday about what I should become tomorrow.” – This quote by Micawber represents which motivation type?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
A student studied hard to secure the first rank in his class. This type of motivation is:
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
According to Maslow’s Hierarchy of Needs, once physiological needs are satisfied, the next level of needs is:
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
The feeling of having experienced a situation before, though it is new, is called:
Correct
Incorrect
Unattempted
Leaderboard: TET 2026 Daily Test 3 (PSYCHOLOGY)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





