తెలంగాణ టెట్ (TELANGANA TET 2026) పరీక్షకు ఉపయోగపడేలా ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కొత్త సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
TELUGU MEDIUM TEST
తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 2 (సైకాలజీ)
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 2 (సైకాలజీ)" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రిసస్ అనే ప్రజ్ఞా పరీక్ష?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
ఈ క్రింది వానిలో వేగ పరీక్ష కానిది ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
ప్రజ్ఞ, సహజ సామర్ధ్యాలు, సృజనాత్మకతల మధ్య సంబంధంను వివరించని వాక్యం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
ఒక ఉపాధ్యాయుడిగా; సహజ సామర్థ్యాలు నిర్వచనం కాని దానిని గుర్తించుము ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
ప్రకటిత అభిరుచిలో ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
తరగతి గదిలో విద్యార్థుల అభిరుచులను తెలుసుకొనుటకు, అభిరుచుల లక్షణం కాని దానిని ఉపాధ్యాయుడిగా ఎలా గురిసావు ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనం
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు అనుకూలంగా వుంటూ మరికొందరు ప్రతికూల అభిప్రాయం కలిగి వుండటం అనేది వారి వైఖరుల మధ్య వుండే వ్యత్యాసాన్ని సూచించే వైఖరి లక్షణం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
మూర్తిమత్వానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో లక్ష్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థిని శారీరకంగా దండించడం, చులకన చేసి మాట్లాడడం వలన విద్యార్థి యొక్క ఏ అంశంపై నీవు వ్యతిరేక ప్రభావంను కలుగజేస్తూ దానిని కుంటుపడేలా చేస్తుంది ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
విద్యార్థి మూర్తిమత్వంపై ప్రభావం చూపే గ్రంథుల స్రావాలకు సంబంధించి క్రింది వానిని జతపరచుము.
1. ఉద్వేగం A. పీయూష గ్రంథి
2. జైగాంటిజమ్ B. థైరాయిడ్ గ్రంథి
3. క్రిటినిజమ్ C. అధివృక్క గ్రంథి
4. టిటాని D. పారాథైరాయిడ్ గ్రంథిసరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలకు విలువను ఇచ్చి, ఏ విషయం పట్లనైనా తల్లిదండ్రులు, పిల్లలు ఒకరితోనొకరు కూలంకషంగా చర్చించుకొనే విధానమే
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
ఒక ఉపాధ్యాయునిగా నీవు తరగతి గదిలో మానసిక ఆరోగ్యం సరిగా లేని విద్యార్థిని సమూహం నుండి ఎలా గుర్తిస్తావు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
ఒక విద్యార్థి : ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహిస్తున్న జట్టు /సామూహిక కృత్యాలలో పాల్గొనకుండా నిరంతరం తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి మానసిక స్థిమితంను పొందడము?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
ఆటోలో వెళితే కాలం కలిసి వచ్చినా, డబ్బులు ఎక్కువగా ఖర్చవుతాయని బస్సులో వెళితే డబ్బులు తక్కువ ఖర్చయినా సకాలంలో వెళ్ళలేమోనని భయపడే సంఘర్షణ స్థితి ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
ఇంజనీరింగ్ లో సీటు రాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా, తను చేరిన ఉపాధ్యాయ శిక్షణా కోర్సే మంచిదని సమర్ధించుకోవడం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలు లగ్నంచేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడే పద్ధతి ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్కులకు మధ్యగల సంబంధాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వల్ల సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు – ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
వికాస కృత్యాలు అను పదమును ప్రతిపాదించిన వారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
అభ్యసనానికి సంబంధించి సరియైన ప్రవచనం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
అభ్యసనను ప్రభావితంచేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరియైనది కాదు ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
అక్షయ్ అనే విద్యార్థి తెలివైనవాడు. అయినప్పటికీ తరగతి విద్యాసాధనలో వెనుకబడటాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు అతనికి ప్రేరణను, ఆసక్తిని కలిగించడం ద్వారా అభ్యసనం తిరిగి వేగాన్ని పుంజుకొనడం ద్వారా ఎక్కువ మార్కులను సాధించడం అనే దానిని సూచించే దశ ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
ఈ క్రింది వానిలో సరియైన దానిని గుర్తించుము.
ఎ) కుంభాకార వక్రరేఖ – ఆరోహణ వక్రరేఖ – తిరోగమన వక్రరేఖ
బి) పుటాకార వక్రరేఖ – అవరోహణ వక్రరేఖ – పురోగమన వక్రరేఖ
సి) కుంభాకార వక్రరేఖ – అవరోహణ వక్రరేఖ- తిరోగమన వక్రరేఖ
డి) పుటాకార వక్రరేఖ – ఆరోహణ వక్రరేఖ – పురోగమున వక్రరేఖసరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
వివిధ అంశాలు, సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం, సమాచార నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, వివిధ వస్తువుల ఉపయోగాలు తెలపడం వంటివి ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తున్నాయి ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
లీడర్‌బోర్డ్: తెలంగాణ టెట్ 2026 డెయిలీ టెస్ట్ 2 (సైకాలజీ)
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
ENGLISH MEDIUM TEST
TET 2026 Daily Test 2 (PSYCHOLOGY)
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
ప్రాక్టీస్ టెస్ట్.. టెట్ 2026 ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు డెయిలీ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "TET 2026 Daily Test 2 (PSYCHOLOGY)" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
TELANGANA TET 2026
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
Which of the following does NOT explain the relationship between intelligence, aptitude, and creativity?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
What defines an expressed interest (Declared Interest)?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
Which of the following is NOT a characteristic of interest (as judged by a teacher)?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
Which of the following is a false statement regarding attitudes?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
Who developed the theory that personality is based on bodily fluids (humors)?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
According to Freud, which part of the personality works on the pleasure principle?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
In Jungs theory, which component is not part of personality structure?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
Which of the following is the correct order of Freud’s psychosexual stages?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
What is the main feature of the phallic stage in Freuds theory?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
Whose theory focused on ‘psychosocial development’ across life stages?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
Match the following glands and disorders:
1. Emotion – A. Pituitary gland
2. Gigantism – B. Thyroid gland
3. Cretinism – C. Adrenal gland
4. Tetany – D. Parathyroid glandసరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
Which one of the following is a projective technique?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
What is the main difference between aptitude and interest?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
Which gland is responsible for emergency reaction in stressful conditions?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
Intelligence test score of 100 is considered:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
Who is the father of the intelligence quotient (IQ)?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
The concept of mental age was introduced by:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
In Wechsler’s intelligence test, performance test includes:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
Emotional intelligence includes:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
Gardner’s theory of intelligence is called:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
Spearman proposed:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
Aptitude tests are used to measure:
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
What is the main characteristic of creative children?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
Ravens Standard Progressive Matrices is a test of intelligence. What type of test is it?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
Which of the following is NOT a speed test?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
లీడర్‌బోర్డ్: TET 2026 Daily Test 2 (PSYCHOLOGY)
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||

Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





