HomeLATESTబిగ్ బ్రేకింగ్​.. రెండు రోజుల్లో టెట్​ నోటిఫికేషన్​

బిగ్ బ్రేకింగ్​.. రెండు రోజుల్లో టెట్​ నోటిఫికేషన్​

టీచర్​ పోస్టుల భర్తీ నేపథ్యంలో టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ ‘ టెట్​’ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు మొదలు పెట్టింది. రెండు లేదా మూడు రోజుల్లో టెట్​ నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈసారి టెట్​ను ఆన్​లైన్​లో నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచనలు చేసింది. కానీ.. ఆఫ్​లైన్​లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దాదాపు రాష్ట్రంలో 3 లక్షల మంది అభ్యర్థులు టెట్​ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోస్టుల భర్తీకి ముందే టెట్​ నిర్వహణ తప్పనిసరిగా నిర్వహించటం తప్పనిసరి కావటంతో ప్రభుత్వం టెట్​ నోటిఫికేషన్​ను ముందుగా రిలీజ్​ చేయనుంది. ఈ ఫలితాలు వెలువడ్డ తర్వాత టీచర్​ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశముంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈసారి టెట్​కు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ అమలు కానుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. .

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!