తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022.. తెలంగాణ రాష్ట్ర గణాంక సంక్లిష్ట నివేదిక – 2022 లను రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలతో పాటు పోలీస్ ఉద్యోగ నియామకాలకు నిర్వహించే ఎగ్జామ్‌లకు ఇవి ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితిగతులన్నీ పరీక్షల్లో ప్రశ్నలుగా వచ్చే అవకాశముంది.
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం ప్రచురణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆర్థిక పురోగతి అంశాలు, వివిధ రంగాల, శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, గణాంకాలు వీటిలో సమగ్రంగా ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులందరికి సౌలభ్యంగా ఉండేందుకు ఈ పీడీఎఫ్‌లను ఇక్కడ అందుబాటులో ఉంచాం. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CLICK HERE TO DOWNLOAD
తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022