తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ఖరారైంది. ఈనెల 28న రిజల్ట్ విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇప్పటికే ఆలస్యం కావటంతో వీరందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 28న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ (https://tsbie.cgg.gov.in/jsp/results.jsp) లో అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ తో పాటు టాపర్ల వివరాలను బోర్డు వెల్లడించనుంది. విద్యార్థులు డైరెక్ట్ రిజల్ట్స్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేసి.. తమ మార్కులు తెలుసుకోవచ్చు.
CLICK HERE FOR INTER 1st YEAR, snd YEAR RESULTS
28న ఉదయం 11 గంటల నుంచి ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Hlo
TS police conistable
Good
Good