టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర – శాతవాహనులు 3
0 of 26 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
Information
టీఎస్పీఎస్సీ, అన్ని పోటీ పరీక్షలకు
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర – శాతవాహనులు 3 "
0 of 26 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- Answered
- Review
-
Question 1 of 26
1. Question
“విష్ణువు దశ అవతారాలు” ఈ గ్రంథంలో ఉంది?
In which book are the “Ten Avatars of Vishnu” mentioned?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 26
2. Question
ప్రతాపరుద్ర చరిత్రను రచించినది?
Who wrote “Prataparudra Charitra”?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 26
3. Question
గంగాదేవి మధుర విజయం గ్రంథకర్త ఎవరి శిష్యురాలు?
Gangadevi, author of “Madhura Vijayam”, was a disciple of whom?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 26
4. Question
కవిరాజ శేఖరుడుగా ప్రసిద్ధి చెందినది ఎవరు?
Who is known as “Kaviraja Shekhara”?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 26
5. Question
దశవిధ రూపకాల్లో ఒకటి వీధి. ఇది ఏ గ్రంథంలో ఉంది?
“Veethi” is one of the ten types of Rupakas. In which book is it mentioned?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 26
6. Question
రజుకండక సంగీతపరికరం వివరాలు ఏ శాసనాల్లో ఉంది?
Details of the “Rajukandaka” musical instrument are found in which inscriptions?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 26
7. Question
అరిగజకేసరి శత్రువుల ఏనుగులకు సింహం వంటివాడు?
“Arigajakesari” was like a lion to the enemy elephants. Who was he?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 26
8. Question
తటాకం త్రవ్వించి అందులో నీరు నిల్వచేసి వ్యవసాయాభివృద్ధికి పాటుపడినది?
Who dug tanks and stored water to promote agriculture?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 26
9. Question
హన్మకొండలో మొట్టమొదటి ఉద్యానవనం నిర్మించినది?
Who built the first garden in Hanmakonda?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 26
10. Question
రామేశ్వర దీక్షితులు ఇతని గురువు?
Rameshwara Deekshithulu was the guru of whom?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 26
11. Question
మహా అంహాకర లంకేశ్వరుడు నిశ్శంక ప్రధాన ప్రబంధన అనే బిరుదు?
Who was given the title “Maha Anhakaara Lankeshwarudu Nishshanka Pradhana Prabandhana”?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 26
12. Question
మనుమసిద్ది రాజ్యస్థాపనాచార్య బిరుదు ఎవరిది?
Who had the title “Manumasiddhi Rajyasthapanacharya”?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 26
13. Question
సోమయాజి బిరుదు ఎవరిది?
Who held the title “Somayaji”?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 26
14. Question
తెలుంగరాయ స్థాపనాచార్య బిరుదు ఎవరిది?
Who had the title “Telungaraya Sthapanacharya”?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 26
15. Question
ఎవరి కాలంలో భారతదేశ చరిత్రలో ఈ ఆస్థానంలో రెండు సింహాసనాలు ఉండేవి?
During whose reign were there two thrones in this court in Indian history?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 26
16. Question
రుద్రమదేవి ఏ పురుషనామంతో సింహాసనం అధిష్టించెను?
By what male name did Rudramadevi ascend the throne?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 26
17. Question
రుద్రమదేవి భర్త ఎవరు?
Who was the husband of Rudramadevi?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 26
18. Question
తుగ్లక్ చే బంధింపబడి ఢిల్లీకి వెళ్తుంటే నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేసే విలాసా శాసనంలో ఎక్కడుంది?
According to the Vilasa inscription, where did she jump into the Narmada River and commit suicide while being taken to Delhi by Tughlaq?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 26
19. Question
మార్కోపోలో రుద్రమదేవి ఆస్థానంతో పాటు మరో రాజ్యం సందర్శించెను?
Which other kingdom did Marco Polo visit along with Rudramadevi”s court?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 26
20. Question
సమధిగత పంచ మహాశబ్ద బిరుదు పొందిన రాజెవరు?
Which king received the title “Samadhigata Pancha Mahashabda”?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 26
21. Question
కాకతీయ రాజ్య స్థాపనాచార్య ఎవరు?
Who was the founder of the Kakatiya kingdom?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 26
22. Question
కాకతీయుల కాలంలో గ్రామరక్షకులు ఎంతమంది?
How many village guards were there during the Kakatiya period?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 26
23. Question
కాకతీయుల కాలంలో స్థలము అనగా?
In the Kakatiya period, what did the term “Sthalam” mean?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 26
24. Question
సంధి విగ్రహ ఎవరు?
Who was the “Sandhi Vigraha”?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 26
25. Question
శాతవాహనుల అనంతరం తెలుగుజాతిని ఏకం చేసి పాలించిన రాజ వంశీయులు?
Which dynasty united and ruled the Telugu people after the Satavahanas?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 26
26. Question
“కాకతి” అనే శక్తి దేవతను ఆరాధించడం వల్ల కాకతీయుల కు ఆ పేరు వచ్చినట్లు తెలుపుతున్న గ్రంథం?
Which book states that the Kakatiyas got their name from worshipping the goddess “Kakati”?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర – శాతవాహనులు 3
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





