టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 21
0 of 16 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 21 "
0 of 16 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- Answered
- Review
-
Question 1 of 16
1. Question
గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది? | Which was the first mosque in the Golconda kingdom?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 16
2. Question
“బిద్రి” కళకు ప్రసిద్ధి చేసిన కేంద్రాలు ఏవి? | Which places are famous centres of Bidri craft?
ఎ) బీదర్ | Bidar
బి) హైదరాబాద్ | Hyderabad
సి) గుల్బర్గా | GulbargaCorrect
Incorrect
Unattempted
-
Question 3 of 16
3. Question
నల్లటి రూపం, అమ్మోనియం క్లోరైడ్-సోడియం క్లోరైడ్ మిశ్రమం వాడే కళ ఏది? | Which craft uses a black finish with an ammonium & sodium chloride mix?
ఎ) కలంకారీ | Kalamkari
బి) బిద్రి | Bidri
సి) ఫిలిగ్రి | FiligreeCorrect
Incorrect
Unattempted
-
Question 4 of 16
4. Question
“దక్కన్” చిత్రకళ పితామహుడు? | Who is called the father of Deccan painting?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 16
5. Question
రుద్రమదేవి “మరణశాసనం” ఏది? | Which is Rudramadevi”s “death-inscription”?
ఎ) చందుపట్ల శాసనం | Chandupatla inscription
బి) కందుకూరు శాసనం | Kandukur inscription
సి) మోటుపల్లి శాసనం | Motupalli inscriptionCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 16
6. Question
కింది వాటిలో సరైంది? | Which of the following are correct?
ఎ) ఉస్మానియా వి.వి. స్థాపన – 1918 | Osmania Univ. – 1918
బి) నిజాం కళాశాల – 1887 | Nizam College – 1887
సి) మహబూబియా కళాశాల – 1894 | Mahbubia College – 1894Correct
Incorrect
Unattempted
-
Question 7 of 16
7. Question
సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణెం ఏది? | Which coin was introduced by Salar Jung?
ఎ) దినార్ | Dinar
బి) హాలి సిక్కా | Hali Sikka
సి) రూక | RookCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 16
8. Question
కిందివాటిలో సరైంది? | Which of the following are correct?
ఎ) 1883 – చందానగర్ రైల్వే సంఘటన | Chandanagar railway incident
బి) 1849 – వహాబీ ఉద్యమం | Wahabi movement
సి) 1888 – ముల్కీ ఉద్యమం | Mulki movementCorrect
Incorrect
Unattempted
-
Question 9 of 16
9. Question
నిజాం కాలంనాటి రెవెన్యూ విధానం ఏది? | Which was a Nizam-era revenue system?
ఎ) మహాకామా-ఇ-నసిరి | Mahakama-i-Nasiri
బి) జిలాబంది | Zillabandi
సి) గల్లా బక్ష్ | Galla BakhshCorrect
Incorrect
Unattempted
-
Question 10 of 16
10. Question
“సుల్తానిల్ అహాదే-వజ్జమాన్…” అని నాణేలపై ముద్రించిన వంశం? | Which dynasty minted coins with “Sultan al-Ahad-e-…” legend?
ఎ) బీజాపూర్ ఆదిల్ షాహీలు | Bijapur Adil Shahis
బి) బీదర్ బరీద్ షాహీలు | Bidar Barid Shahis
సి) గోల్కొండ కుతుబ్ షాహీలు | Golconda Qutb ShahisCorrect
Incorrect
Unattempted
-
Question 11 of 16
11. Question
తెలుగు అక్షరాలతో నాణేలు ముద్రించిన విజయనగర వంశం? | Vijayanagara dynasty that struck coins with Telugu letters?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 16
12. Question
జాజ్నగర్ అనేది ఏ ప్రాంతం? | Jaj-nagar refers to which region?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 16
13. Question
దక్షిణ భారత తిరుగుబాట్లను ప్రస్తావించిన శాసనం? | Which inscription mentions various South Indian rebellions?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 16
14. Question
“దక్షిణ భారతదేశపు నాణేలు” గ్రంథ రచయిత? | Author of “Coins of South India”?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 16
15. Question
“జురిబా హైదరాబాద్” పేరిట నాణేలు ముద్రించింది ఎవరు? | Who issued coins titled “Jurbah Hyderabad”?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 16
16. Question
తొలి ఆంధ్ర మహాసభ (1930) జోగిపేట సమావేశానికి అధ్యక్షత వహించినవారు? | Who presided over the first Andhra Mahasabha session (1930) at Jogipet?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 21
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





