టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 20
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 20 "
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం? | Which is NOT related to the Thousand Pillar Temple construction?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 20
2. Question
బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఎక్కడ ఉంది? | The Mandata sculpture granting refuge to Buddhists is found where?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 20
3. Question
ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఏది? | Which Ashokan edict mentions Andhras?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 20
4. Question
శాతవాహనుల నిజమైన రాజ్య స్థాపకుడు? | The real founder of the Satavahana dynasty?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 20
5. Question
“Tragedy of Hyderabad” గ్రంథ రచయిత? | Author of the book “Tragedy of Hyderabad”?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 20
6. Question
కంచి, పొన్న నాట్యగత్తెలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి? | Dancers Kanchi and Ponnu were famous under which rulers?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 20
7. Question
శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం? | International seaport of Satavahana period?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 20
8. Question
అమరావతి స్తూపం నిర్మించిన శాతవాహన రాజు? | Satavahana ruler who built Amaravati Stupa?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 20
9. Question
కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది? | Which work mentions Kakatiya officials?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 20
10. Question
తెలంగాణ సాయుధ పోరాట గేయం “బండెనక బండి కట్టి…” రచయిత? | Author of Telangana armed struggle song “Bandenaka Bandi Katti…”?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 20
11. Question
శ్రీముఖుడి నాణేలు ఎక్కడ లభించాయి? | Coins of Satavahana founder Simuka found where?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 20
12. Question
కుతుబ్షాహీ కాలంలో ప్రసిద్ధ పరిశ్రమ? | Famous industry under Qutb Shahi rule?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 20
13. Question
“కలంకారీ” అంటే? | Meaning of “Kalamkari”?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 20
14. Question
తొలి యక్షగానం “సుగ్రీవ విజయం” రచయిత? | Author of the first Yakshagana “Sugreeva Vijayam”?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 20
15. Question
“బిద్రి” పాత్రలలో రాగి-తుత్తునాగం నిష్పత్తి? | Ratio of copper and zinc in Bidri ware?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 20
16. Question
హైదరాబాదులో ఆర్యసమాజ్ శాఖ స్థాపన సంవత్సరం? | Year Arya Samaj branch was founded in Hyderabad?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 20
17. Question
హైదరాబాద్ నగర వాస్తు శిల్పి ఎవరు? | Chief architect of Hyderabad city?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 20
18. Question
మూసీ నది వంతెనను ఇబ్రహీం కుతుబ్షా ఎప్పుడు నిర్మించాడు? | Year Ibrahim Qutb Shah built Musi River bridge?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 20
19. Question
1944 భువనగిరి సమావేశానికి అధ్యక్షుడు? | Who presided over the 1944 Bhuvanagiri Andhra Mahasabha session?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 20
20. Question
అచ్చతెలుగు గ్రంథం “యయాతి చరిత్ర” రచయిత? | Author of the first pure Telugu text “Yayati Charitra”?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 20
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





