టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 19
0 of 21 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 19 "
0 of 21 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- Answered
- Review
-
Question 1 of 21
1. Question
సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏ బహమనీ సుల్తాన్ వద్ద సేనాపతిగా పనిచేశాడు? (Under which Bahmani Sultan did Sultan Quli Qutb Shah serve as a general?)
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 21
2. Question
కులీ కుతుబ్షా గోల్కొండ జాగీర్దారుగా ఎప్పుడు నియమితులయ్యారు? (When was Quli Qutb Shah appointed jagirdar of Golconda?)
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 21
3. Question
కులీ కుతుబ్ షాకు “కుతుబ్ ఉల్ ముల్క్” బిరుదు ఇచ్చిన బహమనీ సుల్తాన్? (Which Bahmani Sultan conferred the title “Qutb-ul-Mulk” on Quli Qutb Shah?)
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 21
4. Question
స్వతంత్ర గోల్కొండ రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది? (When was the independent Golconda kingdom founded?)
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 21
5. Question
గోల్కొండ రాజ్య స్థాపకుడెవరు? (Who founded the Golconda kingdom?)
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 21
6. Question
గోల్కొండను ఎవరి కాలంలో నిర్మించారు? (Golconda fort was originally built under which rulers?)
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 21
7. Question
“మంగళారం” అని పూర్వం ఏ ప్రాంతాన్ని పిలిచేవారు? (Which area was formerly called “Mangalaaram”?)
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 21
8. Question
“చిత్రభారతం”లో ఎవరికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది? (Whose praise appears in *Chitrabharatam*?)
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 21
9. Question
ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ఎవరి మంత్రి? (Enumulapalli Pedda Namaatyudu was minister to whom?)
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 21
10. Question
చరిగొండ ధర్మన్న ఎవరి ఆశ్రితుడు? (Charigonda Dharmanna was a protege of whom?)
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 21
11. Question
“చిత్రభారతం”ను రాసింది ఎవరు? (Who authored *Chitrabharatam*?)
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 21
12. Question
కులీ కుతుబ్ షాను హత్య చేసిన అతడి కుమారుడి పేరు? (Which son assassinated Quli Qutb Shah?)
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 21
13. Question
వారసత్వ తగాదాలతో పారిపోయి విజయనగర రాజుల శరణార్థిగా ఉన్న సుల్తాన్? (Which Sultan took asylum at Vijayanagara due to succession disputes?)
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 21
14. Question
హుస్సేన్ సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు? (Who built the Hussain Sagar lake?)
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 21
15. Question
ఇబ్రహీం కుతుబ్ షా రాజమండ్రి, కొండవీడును ఆక్రమించిన సంవత్సరాలు వరసగా? (Years Ibrahim Qutb Shah captured Rajahmundry and Kondaveedu?)
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 21
16. Question
“పురానాపూల్”ను నిర్మించింది ఎవరు? (Who built the Purana Pul?)
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 21
17. Question
ఇబ్రహీం కుతుబ్షా “పురానాపూల్”ను ఎక్కడ నిర్మించాడు? (Across which water body was Purana Pul built?)
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 21
18. Question
హుస్సేన్ సాగర్ ను, ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించినవారు? (Who constructed Hussain Sagar and Ibrahimpatnam lakes?)
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 21
19. Question
ఇబ్రహీంబాగ్, పూల్ బాగ్లను నిర్మించిన వారెవరు? (Who laid out Ibrahim Bagh and Pulgah/Pul Bagh?)
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 21
20. Question
భిక్షాటకులకు ప్రత్యేకంగా లంగర్ హౌసు నిర్మించిన పాలకుడు? (Which ruler built the Langar House for mendicants?)
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 21
21. Question
“మల్కిభరాముడు” అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు? (Which ruler bore the epithet “Malki Bharamudu”?)
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 19
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





