టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 14
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 14 "
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది? (Earliest Sanskrit inscription found in Telangana?)
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 15
2. Question
తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం ఏది? (Earliest Prakrit inscription in Telangana?)
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 15
3. Question
తెలంగాణలో గోవిందవర్మ వేయించిన తొలి సంస్కృత శాసన కాలం? (Date of Govindavarma”s earliest Sanskrit inscription?)
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 15
4. Question
తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం ఏది? (First Sanskrit prosodic/metrics treatise from Telangana?)
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 15
5. Question
“జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి” రాసిందెవరు? (Who authored “Janāśraya Chando-Vichchitti”?)
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 15
6. Question
విష్ణుకుండినుల రాజ భాష ఏది? (Court language of the Vishnukundins?)
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 15
7. Question
“విజయరాజ్య సంవత్సరంబుళ్” అనే తెలుగు పదమున్న శాసనం ఏది? (Which inscription contains the Telugu phrase “Vijayārājya Samvatsarambul”?)
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 15
8. Question
చిక్కుళ్ల శాసనాన్ని వేయించినవారు? (Who issued the Chikkulla inscription?)
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 15
9. Question
ఎవరి కాలం నుంచి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తున్నాయి? (From whose period do Telugu words start appearing in inscriptions?)
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 15
10. Question
ఏ రాజుల పాలనా కాలం నాటికి “సంస్కృతం” పూర్తిగా రాజ భాష అయింది? (Under which rulers did Sanskrit become the full court language?)
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 15
11. Question
ఇక్ష్వాకులు ఏ మతానికి చెందినవారు? (Ikshvakus were patrons of which faith primarily?)
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 15
12. Question
ఇక్ష్వాకుల మిత్రులైన “అభీరులు” ఏ మతాభిమానులు? (Abhiras, allies of Ikshvakus, followed which faith?)
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 15
13. Question
బుద్ధుడుని దేవతామూర్తిగా కింది వాటిలో ఏ అవతారంగా కూడా కొలిచారు? (Buddha is revered as which avatar among these?)
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 15
14. Question
ఆంధ్రదేశంలో “హిందూ గుహాలయాలను” మొదట నిర్మించినవారు ఎవరు? (Who first built Hindu cave-temples in Andhra region?)
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 15
15. Question
శాసనాల ఆధారంగా ఇక్ష్వాక రాజుల సంఖ్య? (Number of Ikshvaku kings attested by inscriptions?)
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 14
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





