టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్‌తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 13
0 of 26 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 13 "
0 of 26 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- Answered
- Review
-
Question 1 of 26
1. Question
“పారిభోగిక స్తూపం” అంటే ఏమిటి?
What is meant by “Paribhogika Stupa”?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 26
2. Question
తెలంగాణాలో లభించిన మొదటి “పారిభోగిక స్తూపం”గా దేన్ని భావిస్తున్నారు?
Which is considered the first “Paribhogika Stupa” found in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 26
3. Question
“కార్పస్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ” 4వ సంపుటానికి ఎడిటర్‌గా ఎవరు వ్యవహరించారు?
Who was the editor of the 4th volume of “Corpus of Inscriptions of Telangana”?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 26
4. Question
1882లో హనుమకొండ శాసనం చదివిన నాటి నుండి శాసన పరిశోధన ప్రారంభమైంది. ఆ శాసనం ఎవరు చదివారు?
Who first read the Hanumakonda inscription in 1882 initiating epigraphic research?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 26
5. Question
బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసే సందర్భంలో ఎక్కువగా ఏ శాసనాలను ఇచ్చేవారు?
Which type of inscriptions were often given while donating agraharas to Brahmins?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 26
6. Question
తెలంగాణ చరిత్రలో తిరిగి శిలాశాసనాలు జారీ కావడం ఎప్పుడు పునఃప్రారంభమైంది?
From which period were stone inscriptions reintroduced in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 26
7. Question
మానవల్లి రామకృష్ణ కవి బూధ్‌పూర్, వర్ధమానపురం శాసనాలను ఏ సంస్థానంలో ప్రకటించారు?
In which princely state did Manavalli Ramakrishna Kavi publish Budhpur & Vardhamanapuram inscriptions?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 26
8. Question
నిజాం ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పురావస్తు శాఖకు సంచాలకుడైనవారు ఎవరు?
Who was appointed as the Director of Archaeology Department under Nizam”s government?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 26
9. Question
“కాకతీయ సంచిక” ఎప్పుడు వెలువడింది?
When was “Kakatiya Sanchika” published?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 26
10. Question
“కాకతీయ సంచిక” సంపాదకులుగా ఎవరు వ్యవహరించారు?
Who edited the “Kakatiya Sanchika”?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 26
11. Question
ఇక్ష్వాకుల కాలంనాటి ఏ శాసనాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది?
Which Ikshvaku inscriptions hold historical significance?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 26
12. Question
ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఎవరి భార్య?
Rudradhara Bhattarika, daughter of Ujjain Shaka king, was wife of whom?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 26
13. Question
వీరపురుష దత్తుడు కేవలం 12 సంవత్సరాలే పాలించాడని భావించగా, ఇటీవల లభించిన ఏ శాసనం వల్ల ఆయన పాలన కాలం మరో 6–7 సంవత్సరాలు పొడిగించబడింది?
Though Virapurushadatta was thought to rule only 12 years, which inscription shows his rule extended 6–7 more years?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 26
14. Question
ఏ శాసన శకలముపై “శక” వంశానికి చెందిన బాలిక ప్రశంస ఉంది?
On which inscription fragment is the praise of a girl from the Shaka dynasty found?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 26
15. Question
ఏ శాసనాల ద్వారా తెలంగాణా ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో (శ్రీలంకతో సహా) సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది?
Through which inscriptions is Telangana”s connection with other regions (including far Sri Lanka) known?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 26
16. Question
ఇటీవల బయల్పడిన వీరపురుష దత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం ఎక్కడ లభించింది?
Where was the recently discovered inscription of Virapurushadatta”s 18th regnal year found?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 26
17. Question
ఏ శాసనం ప్రకారం బుద్ధున్ని “కంసనిసూదన” అనే బిరుదుతో పేర్కొన్నారు?
According to which inscription was Buddha described with the title “Kamsanisudana”?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 26
18. Question
ఇక్ష్వాకుల తరువాత ఫణిగిరిలో లభించిన శాసనాలు ఎవరివి?
After the Ikshvakus, whose inscriptions were found at Phanigiri?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 26
19. Question
రంగనాథ రామాయణ రచయిత ఎవరు?
Who authored the Ranganatha Ramayana?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 26
20. Question
క్రీ.శ. 1034 నాటి కొలనుపాక శాసనంలో ప్రశంసించబడిన వైద్యుడు ఎవరు?
Which physician was praised in the Kolanupaka inscription of 1034 CE?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 26
21. Question
అగ్గలయ్యకు ఉన్న బిరుదులు ఏమిటి?
What were the titles of Aggalayya?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 26
22. Question
19వ శతాబ్దం ప్రారంభంలో బీరార్ గవర్నర్‌గా పనిచేసినవారు ఎవరు?
Who served as the Governor of Berar in the early 19th century?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 26
23. Question
రాజమహీపతిరాయ్ స్ఫూర్తితో ముందుకు సాగినవారు ఎవరు?
Who were inspired by Rajamahi Patiray in the early 19th century?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 26
24. Question
1857 పోరాటంలో బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిన వీరుడు ఎవరు?
Who attacked the British Residency during the Revolt of 1857?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 26
25. Question
1857 తిరుగుబాటులో నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
Who were the key figures from Nizamabad district in the 1857 revolt?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 26
26. Question
నిజాం వ్యతిరేక పోరాటంలో రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిలో ముఖ్య పాత్ర వహించినవారు ఎవరు?
During the anti-Nizam struggle under Ramananda Teertha, which Congress leaders played a key role?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 13
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





