టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 2
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 2 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ధాన్యకటకం కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
Some historians concluded that Dhanyakataka was not the first capital of Satavahanas. What was their first capital?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
Who opined that Satavahanas belonged to Karnataka region?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు?
Who opined that Satavahanas belonged to Vidarbha region?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు?
Who opined that Maharashtra was the earliest region of Satavahanas?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంతమని పేర్కొన్నవారు?
Who mentioned that Paithan region was the origin place of Satavahanas?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
Which site in Karimnagar district revealed ancient city remains?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?
Who was the first Satavahana ruler to appear on coins?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు?
Who was the founder and first ruler of Satavahana dynasty?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
శ్రీముఖుడి పాలనా కాలం?
The reign period of Simukha was?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం?
Which religion did Simukha first adopt?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ. 187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?
Which Satavahana ruler was contemporary of Pushyamitra Sunga who ended Mauryas and established Sungas in Magadha in 187 BCE?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని కణ్ణబెణ్ణాగా పేర్కొన్నారు?
Which river was referred to as kannabenna by historians Rapson and Barua?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?
Who succeeded Simukha as Satavahana ruler?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
నానాఘాట్ శాసనాన్ని వేయించిందెవరు?
Who installed the Nanaghat inscription?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?
Which Purana mentions that Second Satakarni conquered Magadha and Kalinga?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?
During whose reign did Sakas, Yavanas, Kalingas, and Pahlavas invade Satavahana territories?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
బృహత్కథ, వాత్స్యాయన కామసూత్ర, కావ్య మీమాంసలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?
Which ruler is praised in Brhatkatha, Kamasutra of Vatsyayana and Kavya Mimamsa?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
Sharvavarma and Gunadhya belonged to whose court?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
శాతవాహనుల్లో 15వ రాజు ఎవరు?
Who was the 15th ruler among the Satavahanas?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
Who authored the book Gathasaptashati?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
త్రి సముద్ర తోయ పీతవాహన అనేది ఎవరి బిరుదు?
Who was entitled as Trisamudra Toya Peetavahana?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది?
During whose reign did the entire Telugu region come under Satavahanas?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు?
Who was the last Satavahana emperor who ruled Maharashtra, Madhya Pradesh, and united Andhra Pradesh?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొన్నారు?
Some historians opine that the last Satavahana rulers divided the kingdom. Telangana was under whose rule then?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ధాన్యకటకంను రాజధానిగా చేసుకొని పాలించిన రాజు?
Who ruled with Dhanyakataka as his capital?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 2
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





