టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 12 (శాసనాలు)
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 12 (శాసనాలు) "
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
నిజాం ప్రభుత్వం గులాం యాజ్దానీని డైరెక్టర్ గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేసింది?
When did the Nizam Government establish the Archaeology Department with Gulam Yazdani as Director?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 30
2. Question
1979–83 మధ్య కాలంలో ఎక్కడ త్రవ్వకాల్లో పూర్వ శాతవాహన, శాతవాహనుల కాలానికి చెందిన అవశేషాలు బయల్పడ్డాయి?
In which excavations (1979–83) were pre-Satavahana and Satavahana period relics unearthed?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 30
3. Question
ఎక్కడ బయటపడిన మహాస్తూపం “పారిభోగిక స్తూపం”గా నిర్ణయించబడింది?
Where was the Maha Stupa discovered and identified as a “Paribhogika Stupa”?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 30
4. Question
1890–1910 మధ్య మహబూబ్ నగర్ శాసనాలను సేకరించిన వారు ఎవరు?
Who collected inscriptions of Mahabubnagar between 1890–1910?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 30
5. Question
మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసి, తెలంగాణలో శాసనాలను చదివిన మొదటి వ్యక్తి ఎవరు?
Who was the first person from Madras Presidency to study inscriptions in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 30
6. Question
1916–1918 ప్రాంతంలో నల్గొండ, వరంగల్ ప్రాంతాల్లో పర్యటించి అనేక శాసనాలను సేకరించిన వారు ఎవరు?
Who toured Nalgonda and Warangal between 1916–1918 and collected inscriptions?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 30
7. Question
“తెలంగాణ శాసనాలు” అనే రెండు సంపుటాలుగా 1930, 1932లలో వెలువరించిన వారు ఎవరు?
Who published “Telangana Shasanalu” in two volumes in 1930 & 1932?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 30
8. Question
“ఉపాసికాయ బుద్ధ రక్షిషాయ దానం” అనే శాసనం ఎక్కడ ఉంది?
Where is the inscription “Upasikaya Buddha Rakshishaya Danam” found?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 30
9. Question
తెలంగాణలో లభించిన మొదటి సంస్కృత శాసనం ఏది?
Which was the first Sanskrit inscription found in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 30
10. Question
వర్ధమానుకోటలో లభించిన మొదటి శాసనం ఏ భాషలో ఉంది?
In which language was the first inscription at Vardhamanukota found?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 30
11. Question
మొదటి పద్య శాసనం జినవల్లభుడి ఏ శాసనం?
Which inscription of Jinavallabha is the first poetic inscription?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 30
12. Question
తెలంగాణలో మొదటి గద్య శాసనంగా దేన్ని పేర్కొంటారు?
Which is considered the first prose inscription of Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 30
13. Question
తెలంగాణ రాష్ట్రంలో మొదట శాసనాల్లో ఏ భాష ఉంది?
Which was the first language used in Telangana inscriptions?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 30
14. Question
క్రీ.పూ. 6వ శతాబ్దిలో ఏర్పడ్డ 16 జనపదాలలో దక్షిణ భారతదేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక జనపదం ఏది?
Which was the only Mahajanapada in entire South India during 6th century BCE?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 30
15. Question
క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన కోటిలింగాల నాణేలపై ఏ పేర్లు కన్పిస్తాయి?
Which names appear on Kotilingala coins of 4th century BCE?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 30
16. Question
క్రీ.పూ. 3వ శతాబ్దికి చెందిన లఘు శాసనాలను శాసన పరిశోధకులు ఏమని పిలుస్తారు?
What do scholars call the short inscriptions of 3rd century BCE?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 30
17. Question
తెలంగాణ చరిత్రలో దేన్ని “రాగి రేకుల యుగం” లేక “లోహ రేకుల యుగం” అని అంటారు?
What is called “Age of Copper/Metal Plates” in Telangana history?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 30
18. Question
తెలంగాణ చరిత్రలో “రెండవ శిలాశాసన యుగం” అని దేన్ని అంటారు?
What is referred to as “Second Lithic Age” in Telangana history?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 30
19. Question
ఎవరి శాసనాలలో పర్షియన్–తెలుగు ద్విభాషా శాసనాలు లభిస్తున్నాయి?
Whose inscriptions are bilingual in Persian and Telugu?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 30
20. Question
ఏ శాసనం ద్వారానే తొలిసారిగా “కాకతీయ వంశం” గురించి తెలిసింది?
Through which inscription was the Kakatiya dynasty known first?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 30
21. Question
మానవల్లి రామకృష్ణ కవి బూధ్పూర్, వర్ధమానపురం శాసనాలను ఎక్కడ ప్రకటించారు?
Where did Manavalli Ramakrishna Kavi publish inscriptions of Budhpur & Vardhamanapuram?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 30
22. Question
నిజాం ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పురావస్తు శాఖను ఏమని వ్యవహరించారు?
What was the Archaeology Department in Hyderabad under Nizam called?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 30
23. Question
ఎవరి సంచాలకత్వంలో “Corpus of Inscriptions of Telangana” వెలువడింది?
Under whose directorship was “Corpus of Inscriptions of Telangana” published?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 30
24. Question
వరంగల్ కాకతీయ జయంత్యుత్సవాలు ఎప్పుడు జరిగాయి?
When were Kakatiya Jayanthi celebrations held in Warangal?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 30
25. Question
శాతవాహనుల తొలి శాసనాలు లభించిన కోటిలింగాల, ధూళికట్ట, మునులగుట్ట ఏ జిల్లాలో ఉన్నాయి?
Kotilingala, Dhulikatta & Munulagutta (Satavahana inscriptions) are in which district?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 30
26. Question
ఉజ్జయినీ శకరాజ కుమార్తె రుద్రధర భట్టారిక ఎవరి భార్య?
Rudradhara Bhattarika, daughter of Ujjain Shaka King, was wife of whom?Correct
Incorrect
Unattempted
-
Question 27 of 30
27. Question
ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న శాసనాలు ఏవి?
Which inscriptions of Ikshvakus have historical significance?Correct
Incorrect
Unattempted
-
Question 28 of 30
28. Question
ఏ శాసన శకలముపై “శక వంశానికి చెందిన బాలిక” ప్రశంస ఉన్నది?
On which inscription is there reference to a Shaka dynasty girl?Correct
Incorrect
Unattempted
-
Question 29 of 30
29. Question
ఏ శాసనాల ద్వారా తెలంగాణకు సుదూర శ్రీలంకతో సహా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెలుస్తాయి?
Which inscriptions reveal Telangana”s relations with distant regions like Sri Lanka?Correct
Incorrect
Unattempted
-
Question 30 of 30
30. Question
ఇటీవల బయటపడిన వీరపురుషదత్తుని 18వ రాజ్య సంవత్సరపు శాసనం ఎక్కడ లభించింది?
Where was the 18th regnal year inscription of Virapurushadatta recently discovered?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 12 (శాసనాలు)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





