టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి.
త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
తెలంగాణ చరిత్ర టెస్ట్ 7 (ఇక్ష్వాకులు)
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 7 (ఇక్ష్వాకులు) "
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
శాతవాహనుల పతనం అనంతరం, తెలంగాణ ప్రాంతం ఇక్ష్వాకుల అధీనంలోకి ఏ సంవత్సరంలో వచ్చింది?
After the fall of the Satavahanas, in which year did the Telangana region come under Ikshvaku rule?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 30
2. Question
పశ్చిమ దక్కన్ ప్రాంతంలో ఇక్ష్వాకులతో పాటు పరిపాలించినవారు ఎవరు?
Who ruled the Western Deccan region along with the Ikshvakus?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 30
3. Question
ఎవరిని “శ్రీ పర్వత ఆంధ్రులు” అని అన్నారు?
Who were called “Sri Parvata Andhras”?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 30
4. Question
శ్రీ పర్వతం యొక్క ప్రాచీన నామం ఏది?
What was the ancient name of Sri Parvata?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 30
5. Question
శ్రీ పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?
What is Sri Parvata called now?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 30
6. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I పరిపాలన కాలం ఏది?
What was the reign period of Vashishtiputra Sri Santamula (Chantamula) I?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 30
7. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది?
What was the capital of Vashishtiputra Sri Santamula (Chantamula) I?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 30
8. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I కుమార్తె పేరు ఏది?
What was the name of Vashishtiputra Sri Santamula (Chantamula) I”s daughter?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 30
9. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తన కుమార్తె అటవి శాంతిశ్రీని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు?
Vashishtiputra Sri Santamula (Chantamula) I married his daughter Atavi Shantisri to whom?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 30
10. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల I తన చెల్లెల్ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు?
Vashishtiputra Sri Santamula I married his sister to whom?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 30
11. Question
వశిష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తర్వాత రాజైన మాధరి పుత్ర వీర పురుష దత్త ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు?
After Vashishtiputra Sri Shantamula (Chantamula) I, how many years did Madhariputra Veera Purushadatta rule?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 30
12. Question
మాధరి పుత్ర వీర పురుష దత్త ఎవరిని వివాహం చేసుకున్నాడు?
Whom did Madhariputra Veera Purushadatta marry?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 30
13. Question
మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు పేరు ఏమిటి?
What was the name of Madhariputra Veera Purushadatta”s daughter?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 30
14. Question
మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు కొడబలి సిరిని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు?
Whom did Madhariputra Veera Purushadatta give his daughter Kodabali Siri in marriage to?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 30
15. Question
మాధరి పుత్ర వీర పురుష దత్త ఏ మతాన్ని స్వీకరించాడు?
Which religion did Madhariputra Veera Purushadatta adopt?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 30
16. Question
ఎవరి కాలంలో విజయపురి ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా పేరు పొందింది?
During whose reign did Vijayapuri become the largest Buddhist center in the world?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 30
17. Question
ఎవరి కాలంలో విజయపురికి / ఆయా చుట్టుపక్కలకి వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు, భిక్కునిలు సందర్శనానికి వచ్చేవారు?
During whose reign did many monks and nuns from various countries visit Vijayapuri and its surroundings?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 30
18. Question
ఎవరి రాజ మహిళలు విజయపురిలో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు?
The royal women of which dynasty donated to the great monasteries in Vijayapuri?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 30
19. Question
ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం ఏది?
What was the reign period of Ehuvula Chantamula II?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 30
20. Question
ఎహువుల ఛాంతముల II ఏ ధర్మాన్ని పాటించాడు?
Which religion did Ehuvula Chantamula II follow?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 30
21. Question
ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం నాటి శాసనాలు ఎక్కడ లభించాయి?
In which place were the inscriptions from the reign of Ehuvula Chantamula II found?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 30
22. Question
ఎహువుల ఛాంతముల II, తన 10వ పరిపాలనా కాలంలో ఎవరి దండయాత్రను ఎదుర్కొన్నాడు?
During his 10th regnal year, whose invasion did Ehuvula Chantamula II face?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 30
23. Question
ఎహువుల ఛాంతముల II కాలంలో, ఇక్ష్వాకుల సైన్యాధిపతి ఎవరు?
Who was the commander of the Ikshvaku army during the reign of Ehuvula Chantamula II?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 30
24. Question
బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తూనే, శివునికి, పురాణ దేవుళ్ళకి ఎన్నో గుడులు కట్టించిన రాజు ఎవరు?
Which king, while promoting Buddhism, also built many temples for Lord Shiva and other Puranic deities?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 30
25. Question
రుద్ర పురుష దత్త పరిపాలన కాలం ఏది?
What was the reign period of Rudra Purushadatta?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 30
26. Question
రుద్ర పురుష దత్త ఎందుకోసం “ఛాయ స్తంభం” కట్టించినట్లు నాగార్జున కొండలో శాసనం లభించింది?
For what reason did Rudra Purushadatta erect the “Chhaya Stambha” as recorded in an inscription at Nagarjunakonda?Correct
Incorrect
Unattempted
-
Question 27 of 30
27. Question
క్రీ.శ. 248 లో ఎహువుల రాజ్యాధికారం చేపట్టిన తర్వాత, ముగ్గురు ఇక్ష్వాకు రాజులు పాలించారు. వీరి కాలంలో ఎవరు దండయాత్ర చేసి కృష్ణా – గుంటూరు ప్రాంతాన్ని ఆక్రమించారు?
After assuming power in 248 CE, three Ikshvaku kings ruled. During their time, who invaded and captured the Krishna-Guntur region?Correct
Incorrect
Unattempted
-
Question 28 of 30
28. Question
క్రీ.శ. 3వ శతాబ్దంలో అభిర రాజైన వసుసేన విజయపురిని ఆక్రమించడంతో ఎవరి పాలన తెలంగాణలో అంతమైనది?
In the 3rd century CE, the Abhira king Vasusena captured Vijayapuri, ending the rule of which dynasty in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 29 of 30
29. Question
ఒక శాసనంలో పేర్కొన్నట్లుగా 5వ శతాబ్దంలో, ఇక్ష్వాకులు ఎవరితో వైవాహిక సంబంధాలు కలుపుకున్నారు?
According to an inscription, in the 5th century, with which dynasty did the Ikshvakus establish marital relations?Correct
Incorrect
Unattempted
-
Question 30 of 30
30. Question
ఇక్ష్వాకులు ఎవరిని అనుసరించి మధ్య దక్కన్లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు?
Whose model of governance did the Ikshvakus follow while ruling small regions in the central Deccan?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 7 (ఇక్ష్వాకులు)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





