తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 98
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణలో 1887 నాటికి చెరువులు, కుంటలు ఎన్ని
వుండేవి?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఏ సం||లో మొదటిసారి, రెండవసారి నీటి పారుదల నిర్వహణ
బాధ్యతలు పి.డబ్ల్యు.డి సెక్రటేరియట్‌కు అప్పగించబడింది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
నిజాం ప్రభుత్వం ఎప్పుడు నీటి పారుదల శాఖను ఏర్పాటు
చేసింది?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఏ సం॥లో చీఫ్ ఇంజనీర్ హెూదాను “సూపరింటెండింగ్
ఇంజనీరింగ్”గా మార్పు చేశారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నిజాం ప్రభుత్వంలో 1903 నాటికి వ్యవసాయ బావులపై
సరికాని వ్యాఖ్య?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
6వ నిజాం ప్రభుత్వం ఏ సం||లో బావుల వ్యవసాయంపై
అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1903 నాటికి హైదరాబాద్ ప్రభుత్వానికి భూమి శిస్తు ద్వారా
వచ్చే ఆదాయం ఎంత?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం 1901లో ఏర్పాటు చేయబడిన
“ఇండియన్ ఇరిగేషన్ కమీషన్” చైర్మన్ ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది వారిలో ఏ నిజాం నీటిపారుదల శాఖ అధికారులతో
నీటి పారుదలపై “ఉన్నత స్థాయి కమిటీ”ని ఏర్పాటు చేసినారు.Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఈ క్రింది ఏ జిల్లాలో నిజాం ప్రభుత్వం బావుల నిర్మాణానికి
ప్రాధాన్యం ఇచ్చినది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మంజీరా నదిపై మెదక్ జిల్లాలో ఘన్పూర్ ఆనకట్ట ప్రాజెక్టును
6వ నిజాం ఏ సం||లో ప్రారంభించాడు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మంజీన నదిపై టి.ఎం.సి.ల నిల్వచేయగల సామర్థ్యంగల
నిజాం సాగర్ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు & అది
ఎప్పుడు పూర్తి అయినది?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మూసినదికి వరదలు ఏ సం॥లో సంభవించాయి?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
జతపర్చుము – డ్యామ్‌లు పూర్తయిన కాలం?
A. నిజాం సాగర్ 1. 1931B. ఉస్మాన్ సాగర్ 2. 1920
C. హిమాయత్ సాగర్ 3. 1926
D. తుంగభద్రనది 4. 1955-56
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఈ క్రింది వారిలో హైదరాబాద్ సంస్థానంలో ఎవరు పని
చేసిన కాలాన్ని “రిజర్వాయర్ల యుగంగా” పిలుస్తారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల రూపకర్త ఎవరు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్కు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో నిర్మించిన నిర్మాణాలకు
సంబంధించి సరికానిది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
నవాబ్ అలీ నవాజ్ జంగ్ యొక్క జన్మదినోత్సవాన్ని తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం ఏ దినోత్సవంగా జరుపుతుంది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తుంగభద్ర ద్యాం నిర్మాణంను నిజాం ప్రభుత్వం ఎప్పుడు
ప్రారంభించింది?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
తుంగభద్ర డ్యాం ఎప్పుడు పూర్తి అయినది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
“అప్పర్ మానేర్” డ్యాం నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
“కడెం ప్రాజెక్టు” నిర్మాణం ఎప్పుడు చేపట్టారు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1942లో నిజాం ప్రభుత్వం గోదావరి జిల్లాలతో తెలంగాణ
ప్రాంతాన్ని బహుముఖాలుగా అభివృద్ధి చేయుటకు ఎవరు
ఆధ్వర్యంలో కమిటీని నియమించింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఇ.డబ్ల్యు. స్లాటర్ తన నివేదికను నిజాం ప్రభుత్వంకు ఎప్పుడు
సమర్పించింది.Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 98
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు