తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 92
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఈ క్రిందివానిలో ఎవరు ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి
హైదరాబాద్ రాష్ట్రశాసనసభకు సికింద్రాబాద్ నుండి ఎన్నిక
అయినది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
బూర్గుల మంత్రి వర్గంకు సంబంధించిన సరికాని జత?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
అపరేషన్ పోలో సమయంలో భారత ఆర్మిజనరల్?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాద్ సివిల్‌సర్వీసెస్ సృష్టికర్త?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషనర్ ఉనికిని ఎప్పుడు
కోల్పోయింంది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యొక్క నిర్మాణం?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాద్ రాజ్యంకు సంపూర్ణ మద్దతు ప్రకటించినదేశం
ఏది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
జె.ఎన్.చౌదరి ఏ రోజున మొదటి సంస్కరణలు/నిజాంచేత
ఫర్మానా జారీ చేయించాడు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఎమ్.కె.వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు
ఏ శాఖ మంత్రిగా పనిచేశారు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
“హైదరాబాద్ హితరక్షణ సమితి” స్థాపకులు ఎవరూ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క నివేదికను ప్రభుత్వానికి
ఎప్పుడు సమర్పించాడు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
హైదరాబాద్‌లో ముల్కి ఉద్యమం సందర్భంగా పి.డి. యాక్ట్
క్రింద అరెస్టు అయిన శాసనసభ్యుడుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ వద్ద జరిపిన కాల్పుల్లో
మరణించిన వారిలో సరికానివారు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1952లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభమై
హైదరాబాద్‌కు విస్తరించిన “నాన్ ముల్కీ గో బ్యాక్” ఉ
ద్యమంలో పాల్గొన్న కీలక విద్యార్థి నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఈ క్రింది వాటిని జతపర్చుము:
A తెలంగాణ గాంధీ 1. జమలపురం కేశవరావుB. తెలంగాణ సరిహద్దుగాంధీ II. మాడపాటి హన్మంతరావు
C. మిస్టర్ తెలంగాణ III. కేశవరావు జాదవ్
D. తెలంగాణ పిత 1V. భూపతి కృష్ణమూర్తి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ముల్కీ ఉద్యమం-1952లో తెలంగాణలో ఎక్కడ ప్రారంభం
అయినది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1952-ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభం
అయినది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1952-ముల్కీ ఉద్యమం యొక్క కాలం?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1952- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో హైదరా
బాద్ ముఖ్యమంత్రి బూర్గుల పోలిస్ శాఖలో ఎంతమంది
నానముల్కీలను నియమించారు అని పేర్కొన్నాడు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1952-ముల్కీ ఉద్యమం ప్రారంభం కావటానికి వరంగల్
180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన డివిజనల్
ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ముల్కీ నిబంధనల పరిశీలన కోసం 1952 సెప్టెంబర్ 7న
4గురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించారు. అయితే
ఈ క్రింది వారిలో ఎవరు ఉపసంఘంలో సభ్యుడు కాదు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1952 సెప్టెంబర్ 3,4 తేదీలలో హైదరాబాద్ పోలీసులు
జరిపిన కాల్పులపై న్యాయవిచారణ సంఘానికి అధ్యక్షుడు
ఎవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
హన్మకొండలోని “సెంట్రల్ మిడిల్ స్కూల్” ప్రిన్సిపాల్ ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
మిడిల్ స్కూల్ 9 మంది ఉపాధ్యాయులు, హయగ్రీవాచారి
ఫిర్యాదులపై డిప్యూటీ డైరెక్టర్ షెండార్కర్ ఏ రోజున విచారణ
జరిపినాడు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 92
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు