తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 90
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఏ ఆంధ్రమహాసభ సమావేశంలో అతివాదులుగా,
మితవాదులుగా విడిపోయారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
హైదరాబాద్ సంస్థానంలో ముల్కి రాజకీయ సంస్థ 1920లో
ఏ పేరుతో ఏర్పడినది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
“మా భూమి” నాటకం ఎవరి వీరత్వం గురించి
పేర్కొంటుంది?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
వట్టికోటు ఆళ్వారుస్వామి రచనలకు సరికానిది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
“మా భూమి” నాటిక రచయితలు వరుసగా?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
క్రిందివాటిలో సరైన జతను గుర్తించండి
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న భీంరెడ్డి
నర్సింహరెడ్డి సోదరీమనులు ఎవరో గుర్తించండి?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
“నా జైలు అనుభవాలు – జ్ఞాపకాలు” గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సరికాని జత – పత్రికలు:
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
సరికాని జత – నవ్యసమితి సమితులు:
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
సరికాని జత – నినాదాలు:
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
సరికాని జత:
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఈ క్రింది వాటిని జతపర్చండి?
1. హైదరాబాద్ భగత్‌సింగ్ (A) నారాయణ పవార్
2. తెలంగాణ శివాజీ B) స్వామిరామానందతీర్థ 8
3. తెలంగాణ వైతాళికుడు C) సర్వాయి పాపన్న
4. హైదరాబాద్ ప్రకాశం D) మాడపాటి హన్మంతరావుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో హైదరాబాద్
రెసిడెన్సిపై కాంగ్రెస్ పతాకమును ఎగరవేసిన మహిళ ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1947 డిసెంబర్ 4న కోరి సమీపంలో నిజాం ప్రయాణిస్తున్న
కారుపై బాంబు విసిరినదెవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై ఉన్న నిషేధంను నిజాం ఎప్పుడు
తొలగించాడు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
హెచ్.ఎస్.సి.పై నిషేధం ఎత్తివేత తర్వాత హెచ్.ఎస్.సి.
యొక్క మొదటి మహాసభకు అధ్యక్షత వ్యవహరించినదెవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
అపరేషన్ పోలో సమయంలో నిజాంకు ఆయుధాలు సరఫరా
చేసే సిడ్నీ కాటన్ నడిపే అక్రమ ఆయుధ వ్యాపారం గురించి
భారత ప్రభుత్వానికి ఈక్రింది వారిలో సమాచారాన్ని
అందించిన దేవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
హైదరాబాద్ నిజాంకు హైదరాబాద్ నగర కమ్యూనిస్టులకు
మధ్య భారత యూనియన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఒప్పందం
పేరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఫిబ్రవరి 28 నుండి మార్చి 6న కలకత్తాలో జరిగిన
కమ్యూనిస్టు పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన దెవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
సిపిఐ పార్టీలు 1948లో ఎక్కడ జరిగిన సమావేశంలో
‘పొలిటికల్ థీసిస్’ ను ప్రవేశపెట్టింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
“ఇమ్రోజ్ ”పత్రిక సంపాదకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
“షోయబుల్లాఖాన్” హత్య ఏ రోజున జరిగింది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారత యూనియన్‌పై నిజాం ప్రభుత్వం యు.ఎస్.ఓ.లోని
యూనైటెడ్ నేషన్స్ చార్టర్ లోని ఏ ఆర్టికల్ క్రింద ఫిర్యాదు
చేసింది?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 90
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు