తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 86
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
35 బి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో యువత ప్రారంభించిన జై ఆంధ్ర ఉద్యమం ప్రధాన డిమాండ్ ఏమిటి
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1973లో రాజకీయ అనిశ్చితి కారణంగా పీవీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కేంద్రం ప్రకటించిన ఆరు సూత్రాల పథకంలోని అంశాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
జై ఆంధ్ర ఉద్యమం తర్వాత నష్టాల పేరుతో అప్పటివరకు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన కంపెనీలను మూసివేశారు. వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1958లో ముల్కీ నిబంధనలతో పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం అంతకు పూర్వం ఏర్పడి ఆరు సూత్రాల పథకం తరువాత రద్దయిన సంస్థ
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
రాష్ట్రపతి ఉత్తర్వులోని అన్ని అంశాలను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ ఎన్టీవో ఉద్యోగుల సంఘం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం దానికి స్పందనగా ముఖ్యమంత్రి నియమించిన కమిటీ
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ ప్రాంత ప్రజల డిమాండ్ల మేరకు వచ్చిన జీవో నెంబర్ 610 లో పేర్కొన్న అంశాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ కమిటీ ఆవిర్భవించింది
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మువనగిరి ఇండియా మిషన్ స్కూల్ ఆవరణలో జరిగిన మహాసభ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇందులో అనేక ప్రముఖులు పాల్గొని అనేక విషయాలపై సబీకులకు స్పష్టత ఇచ్చారు. దీని తర్వాత సదస్సులో చేసిన తీర్మానాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
“విద్యుత్ బోర్డును ప్రైవేటీకరించకూడదు. తెలంగాణ ప్రాంతానికి జనాభా ప్రాతిపదికన అవసరాల ప్రాతిపదికన విద్యుత్తును కేటాయించాలి. లో వోల్టేజీ, కరెంటు కోతలు లేకుండా చూడాలి. రక్షిత మంచినీటి పథకాలను అమలు చేసి ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలి”. ఈ తీర్మానం ఏ డిక్లరేషన్ లో బాగంగా
ఉన్నదిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా ఏ కర్మగారాలను తిరిగి పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణకు న్యాయం జరగాలని ఆకాంక్ష. ఒక చారిత్రక వర్తమాన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించింది మాత్రమే కాదు. స్థానికులకే స్థానిక వనరుల మీద హక్కు ఉండాలన్న భావనను తమ జ్ఞానాన్ని తమ అభివృద్ధిని తామే నిర్వశించుకోవడానికి అమలుపరచుకోవడానికి ప్రజలకు హక్కు ఉండాలని
భావనను ముందుకు తెస్తున్నది”. ఈ వ్యాఖ్యానం చేసినది ఎవరుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
2002 ఏప్రిల్ లో “చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకు ఏ విధంగానూ దోహదం చేయవు” అంటూ ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరిస్తున్నది” అనిఎంపీ నరేంద్రకు లేఖ వ్రాసిన అప్పటి నాయకుడు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మలిదశ తెలంగాణ ఉద్యమంలో 610 జీవోను అమలు చేయాలన్న ఒత్తిడి వల్ల దాని పరిశీలన కోసం చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
గిరి గ్లాని కమిటీ వ్యాఖ్యానాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1990లో ఏర్పడిన తెలంగాణ ఫోరం కన్వీనర్
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు ఈ వినాదం ఏ తీర్మానంగా ప్రసిద్ధి పొందింది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జస్ట్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది వాటిలోని అంశాలను గుర్తించండి_
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళలను అధిక సంఖ్యలో భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర వహించినది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
2013 జూన్‌లో తెలంగాణ జేఏసీ ఏ ఉద్యమానికి పిలుపునిచ్చింది
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
యూపీఏ తో పాటు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 86
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు