తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 78
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత చరిత్రలో దళితులు ఈ క్రింది పేర్లతో పిలవబడ్డారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారతీయ వర్ణ వ్యవస్థలో గల అమానవీయ అసమానతలకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన వారు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
క్రింది వారిలో కుల వ్యతిరేక ఉద్యమకర్తలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హైదరాబాద్ సంస్థానంలో దళితులు ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమైనవి
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
క్రింది వారిలో హరిజన ఉద్యమం ప్రధానంగా చేపట్టిన ఆర్య సమాజ సంఘసంస్కర్తలు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాద్ సంస్థానంలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఫర్మాన తీసుకొచ్చారు.
దీనిలో పెట్టి పనులు చేయడానికి ఈనాములు ఇవ్వబడ్డాయని, ప్రతిఫలం లేకుండా పనిచేయించరాదని స్పష్టంగా చెప్పబడింది. కానీ ఇది కాగితం వరకే
పరిమితమైంది. ఈ ఫర్మానా తీసుకువచ్చిన నిజాం ఎన్నవ వాడుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాద్ సంస్థానంలో దళితుల విద్య గురించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించుము
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
హైదరాబాదులో కాలువ బస్తీలో తన ఇంటి ముందు దళిత బాలికల కోసం పాఠశాల ప్రారంభించిన వారు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సంప్రదాయ హిందూ వ్యవస్థలో విద్యకు దూరంగా ఉన్న దళితులు మొట్టమొదటిసారిగా విద్యావకాశాలను పొందడమే కాక స్కూల్ టీచర్లకు కూడా
నియమితులైన కారణంCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1910 వ సంవత్సరంలో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధ కోసం వైదిక ధర్మప్రచారిణీ సభను స్థాపించిన వారు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భాగ్య రెడ్డి వర్మ స్థాపించిన జగన్ మిత్రమండలి తర్వాతి కాలంలో ఇలా మారింది
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున ఈ ఉత్సవం జరిపేవారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1917లో విజయవాడలో జరిగిన పంచమ సదస్సుకు అధ్యక్షత వహించి తన ఉపన్యాసంలో పంచమ శబ్దాన్ని ఖండిస్తూ అది వేదాల్లో పురాణాల్లో లేదని
అగ్రకుల హిందూ ప్రయోజనాల కోసమే సృష్టించబడిందని పంచమా సరాయాలుగా పిలవబడే దళితున్ని ఆదిఆండ్రలుగా పిలవాలి అని తీర్మానించిన
వారుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
బాగ్య రెడ్డి వర్మ దళిత ఉద్ధరణ పోరాటానికి సంబందించి క్రింది వాటిలో సరైనవి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భాగ్యరెడ్డివర్మకు హైదరాబాదులో ధర్మవీర్ నాయక్ ఆద్వర్యంలో జరిగిన సభలో ఇచ్చిన బిరుదు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1927 మార్చిలో మల్లేపల్లిలో భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన జరిగిన మాతంగి సభలో ఈ విషయమై తీర్మానం చేశారు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1931లో భారత దేశంలో గల తొమ్మిది కోట్ల ఆది హిందూ సమాజ ఏకైక ప్రతినిధిగా ఈయనని ఎన్నుకుంటూ తీర్మానం చేశారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సికింద్రాబాద్‌లో కుమ్మరి వాడలో సునీత బాల సమాజం మరియు నాంపల్లిలో మాతంగి మహాసభను ప్రారంభించి, మద్యపాన నిషేధం జోగిని వ్యవస్థ
నిర్మూలన కోసం ఉద్యమించిన వారుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
దళితుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు జంతుబలులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అరిగే రామస్వామి ఈ సిద్ధాంతాన్ని ఆచరించారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
అరుంధతి య మహాసభ స్థాపించి మాతంగి అనగా మాదిగ కులాలలో చైతన్యాన్ని రగిలించిన వారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది వారిలో హైదరాబాద్ అంబేద్కర్ గా ప్రసిద్ధి పొందినవారు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సరైన వాటిని గుర్తించండి
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 78
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు