తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 62
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హైదరాబాదు రాజ్యంలో నిజాం కాలంలో మొత్తం భారత యూనియన్ పరిశ్రమలలో
హైదరాబాదు రాజ్యం యొక్క పరిశ్రమల శాతంCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
హైదరాబాదు రాజ్యంలో జరిగిన పారిశ్రామికీకరణలో మొదటి దశలో ఎవరి
హయాములో మొదలై మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరి వరకు విలసిల్లిందిCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాదు రాజ్యంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు నీటిపారుదల సౌకర్యాల
కల్పన మొదటి సాలార్జంగ్ ఏర్పాటుచేసిన ఈ శాఖ ద్వారా సాధ్యమైందిCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
1899లో ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రైల్వే లైన్ వల్ల పత్తి
స్పిన్నింగ్ స్విమ్మింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెందాయిCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాదు రాజ్యం పారిశ్రామిక దశలో ఈ కింది పరిశ్రమలు
స్థాపించబడ్డాయిCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాదు రాజ్యంలో పరిశ్రమల అభివృద్ధికి సంస్థాగత సహాయం కల్పించడం
కోసం ఇండస్ట్రియల్ లేబరేటరీని ఏర్పరచిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వమే ఒక నిధిని ఏర్పాటు చేస్తూ ఇండస్ట్రియల్
ట్రస్ట్ ఫండ్ పేరిట కోటి రూపాయలు మంజూరు చేసిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
దేశీయ చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పారిశ్రామిక వస్తువుల
ప్రదర్శన హైదరాబాదు రాజ్యంలో ఎవరి హయాములో ప్రారంభమైందిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఉస్మానియా యూనివర్సిటీ
గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా నడపబడిన పత్రిక పేరుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఈ ప్రాజెక్టు నుంచి
హైదరాబాద్ రాజ్యానికి లభించేదిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
1931 వ సంవత్సరానికల్లా హైదరాబాద్ రాజ్యంలో గల పరిశ్రమల సంఖ్య
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1920 ఫిబ్రవరి 14వ తేదీన లోయర్ ట్యాంక్ బండ్లో స్థాపించబడిన పరిశ్రమ
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
క్రింది పరిశ్రమలు మరియు అవి స్థాపించబడిన సంవత్సరాలను
జతపరచుము1.సింగరేణి కాలరీస్
2.నిజాం చెక్కర పరిశ్రమ
3.కార్ఖానా జిందా తిలిస్మాత్
4.ఆల్విన్ మెటల్ వర్క్స్
A. 1920
B. 1942
C.1921
D. 1937
E. 1934Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
1943 మే నెలలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ హైదరాబాద్ లోని ఈ ప్రాంతంలో
స్థాపించబడిందిCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
ఏడవని జాము కాలంలో కొత్తగా నిర్మించబడిన కొత్తపేట అనే నగరానికి మరొక
పేరుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
1920లో హైదరాబాదులో ప్రసిద్ధి పొందిన హకీం ముహమ్మద్ మోహినుద్దీన్
హైదరాబాద్ పట్టణంలో ఈ పరిశ్రమను స్థాపించారుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఏ నిజాము కాలంలో
నెలకొల్పబడిందిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
క్రింది వానిలో సరైన వాటిని గుర్తించుము
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
దక్కన్ విమానయాన సంస్థ ఏ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ లో
కలపబడిందిCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
హైదరాబాదులో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల సెయింట్ జార్జ్ గ్రామర్
పాఠశాల ఈ సంవత్సరంలో ఇంగ్లీషు మిషనరీ వారు స్థాపించారుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
నిజాం కాలేజీ యొక్క మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేసినవారు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మదర్సా ఈ ఆలియా అనే పాఠశాల ఈ సంవత్సరంలో ఏర్పాటు
చేయబడిందిCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
కేవలం నిజాం రాజు పిల్లలకు రాజవంశీలకు కోసం ఏర్పాటు చేయబడిన
పాఠశాలCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
మదర్సా పాఠశాలలే కాకుండా 1882 సంవత్సరం వరకు ప్రజలకు అందుబాటులో
వచ్చిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
నిజాం రాజ్యంలో విద్యాసంస్కరణలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవి.
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 62
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE