తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 58
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నిజాం రాజ్యంలో వ్యావసాయిక ఉత్పత్తి చాలా
వరకు ఈ క్రింది అంశాలపై ఆధారపడి
ఉండేదిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
భూకమతాలు భూమి పంపిణీ మిగతా
సదుపాయాలు అన్ని బాగున్న క్రింది ఈ అంశాల
ప్రభావం వలన వ్యవసాయ అభివృద్ధి
కుట్టుపడుతుందిCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
ఒక వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమి
యొక్క పరిమాణాన్ని ఈ విధంగా
పిలుస్తారుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
నిజాం రాజ్యం సమయం నుండి క్రమేపి
ఎక్కువ శాతం ప్రజలు జీవనానికై భూమి మీద
ఆధారపడవలసి వచ్చిన కారణాలుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
ఇదే వ్యవసాయం మీదే ఆధార పడిన పెద్ద
భూస్వాములు నష్ట పోక పోవడానికి కారణంCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
1929 30లో కేశవ అయ్యంగార్ జరిపిన
సమగ్ర దర్యాప్తు తరువాత తెలంగాణలో ఒక రైతు
కుటుంబం మామూలు జీవితాన్ని గలపడానికి
ఈ క్రింది వానిలో ఏ అంశం తప్పనిసరిగా ఉండాలి
అని తేల్చి చెప్పారుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
భూ కమతాల పరిమాణం రాను రాను
తగ్గిపోవడానికి గల కారణాలుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
ఇలా భూకమతాల పరిమాణం రారను
తగ్గినందుకు తగ్గడం వలన జరిగిన
దుష్పరిణామాలుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
క్రింది వానిలో సరైన వాటిని
గుర్తించుముCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
భూమి పంపిణీ లోపల ఈ తీవ్ర అసమానతల ఫలితంగా క్రింది వానిలో ఏ ప్రభావాలు వ్యవసాయ అభివృద్ధిపై గమనించవచ్చు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తెలంగాణలో పాలకులు పెద్ద తటాకాలను
చెరువులను నిర్మించి సాగునీటి సదుపాయాలు
కల్పించడానికి కారణంCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలంగాణ ప్రాంతంలో గల సేద్యపు నేటి
సదుపాయాలలో సంఖ్యాపరంగా ప్రథమ
స్థానంలో కలదిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
బావుల యొక్క నిర్వహణను చూడటానికి
నెలకొల్పబడిన బావుల తవ్వక శాఖ ఏ
సంవత్సరంలో ఏర్పడిందిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
మొత్తం రాష్ట్రంలో బావుల సేద్యంలో
అగ్రస్థానంలో ఉన్న జిల్లాCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
అధిక సంఖ్యలో బావులు ఉన్నప్పటికీ రైతులకు కావలసిన నీటి సదుపాయాన్ని అవి
తీర్చలేకపోవడానికి గల కారణాలుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
తెలంగాణ నీటి సదుపాయంలో బావుల
తర్వాతి స్థానంCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
కుంటలో నీరు లేని సమయంలో వసూలుచేయబడే తరి పన్ను మినహాయింపు
పొందాలంటే రైతులు వీరి వద్దకు పోయి మినహాయింపు రాయించుకోవాలిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
చెరువులను పర్యవేక్షిస్తూ పొలాలకు నీరు
అందించే బాధ్యతను గ్రామాలలో వీరికి
అప్పగించారుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రైవేటు చెరువుల నిర్మాణం మరియు
మరమ్మత్తుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే
దస్త్ బంద్ అనే పదానికి అర్థంCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
చెరువులు మరియు కుంటలు పాడైపోతే వాటిలో మరమ్మత్తు చేసిన శాతం చాలా
తక్కువగా ఉంది ఉదాహరణకు 191 వ సంవత్సరంలో కట్ట తెగిపోతే 1933 నాటికి కూడా
మరమ్మత్తు చేయబడని చెరువు ఏ జిల్లాలో కలదుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు
సేద్యపు నీటిని అందించగల భూ
పరిమాణంCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
సంఖ్యాపరంగా బావులు ప్రథమ స్థానంలో
ఉన్నప్పటికీ 70 శాతానికి పైగా సేద్యపు నీటి
సరఫరా ఈ క్రింది వాటివల్లే జరిగిందిCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
మొత్తం రాష్ట్రంలో అతిపెద్ద సహజసిద్ధ
సరస్సుగా దీనికి పేరు ఉందిCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
సేద్యపు నీటి వనరులను స్వల్పంగా
వినియోగించుకోవడానికి గల ప్రధాన
కారణంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
అప్పటి వ్యవసాయంలో తాబీ సీజన్ అనగా
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 58
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 79 | Geography 78 |
Geography 77 | Geography 76 |
Geography 75 | Geography 74 |
Geography 73 | Geography 72 |
Geography 71 | Geography 70 |
Geography 69 | Geography 68 |
Geography 67 |
DAILY TESTS | |
SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
SI/CONSTABLE DAILY TEST 51 |
DONT MISS