తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 55
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
జటప్రోలు సంస్థానానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
సురభి వంశ పద్మ నాయకుల మూల పురుషుడు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
లక్ష్మణ రాయలు తమ రాజధాని జటప్రోలు నుండి కొల్లాపూర్ కి
మార్చిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
జటప్రోలు సంస్థాన చివరి పాలకుడు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
శ్రీరామ మందహాసం అనే కావ్య రచయిత
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జటప్రోలు సంస్థానంలో సురభి వంశ చరిత్ర అనే గ్రంథ రచన చేసిన
వారుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
మెతుకు సీమ అనబడే మెదక్ నిజాం కాలంలో ఏ సంస్థానంలో
భాగంగా ఉండేదిCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
పాపన్నపేట సంస్థానానికి సంబంధించి ఈ క్రింది వానిలో
సరైనవిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
రాయ్ బాగన్ అంటే అర్ధం
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
మెదక్ సంస్థానాధీశ్వర చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నిజాం అలీ ఖాన్ పై తిరుగుబాటు చేయడంలో సహకరించినందుకు కారాగారంలో బంధించబడి, చంపబడిన పాపన్నపేట సంస్థానాధీశుడు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఏ సంవత్సరం తర్వాత పాపన్నపేట సంస్థానం హైదరాబాదులో
కలిసిపోయిందిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
పాపన్నపేట సంస్థానాధీశులకు కలబిరుదు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
దోమకొండ సంస్థానం ఏ జిల్లాకు చెందినది
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
దోమకొండ సంస్థానానికి సంబంధించి ఈ క్రింది వానిలో
సరైనవి
1. ఈ సంస్థానం మొదట బిక్కవోలు సంస్థానం అనే పేరుతో
పిలవబడింది. ఇదే నేటి బిక్కనూరు
2. ఈ సంస్థానాధీశులు మొదట గోల్కొండ సుల్తానులకు
సామంతులుగా ఆ తరువాత నిజాం ప్రభువులకు
సామంతులుగా ఉన్నారు
3. ఈ సంస్థానానికి చెందిన రాజన్న చౌదరి తన రాజధానిని బిక్కవోలు నుండి కామారెడ్డి పేటకు మార్చాడు. ఇతని కొడుకు రాజేశ్వర రావు కామారెడ్డి పేట నుంచి దోమకొండకు రాజధానిని
మార్చాడు అప్పటినుండి ఈ సంస్థానం పేరు దోమకొండ
సంస్థానం అని స్థిరపడింది
4 . ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. ఈ వంశానికి
ఆద్యుడు కామినేడు కావడం వల్ల వీరు కామినేని వంశీయులు
అనబడ్డారుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
బిక్కవోలు రాజ్య సంస్థానాధీశుల్లో మూల పురుషుడి పేరు మీద
నిర్మించబడిన పట్టణంCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
దోమకొండ సంస్థానాధీశుల పేర నిర్మించబడ్డ అనేక గ్రామాలలో
ఇప్పటికీ ఉన్న గ్రామాల పేర్లుCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
దోమకొండ సంస్థానం పాలకులలో దేశ్‌ముఖ్ అనే
బిరుదున్నవారుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
గద్వాల సంస్థాన రాకుమారిని వివాహం చేసుకున్న దోమకొండ
సంస్థానపు చివరి పాలకుడి పేరుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
కామినేని వారి వంశ చరిత్రను వర్ణిస్తూ పద్యాలు రాసిన
ఉమాపతి అభ్యుదయం అనే గ్రంథాన్ని రచించిన వారుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం మునగాల సంస్థానం ఏ
జిల్లాలో కలదుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎన్నో గ్రంథాలయాలు స్థాపించి భాషా సేవ చేసిన మునగాల
సంస్థానపు దీవాన్ పేరుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
వనపర్తి రోడ్డు సమీపంలో నిర్మించబడిన సరళా సాగర్ ఎవరి
పేరు మీద నిర్మించబడిందిCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
మునగాల సంస్థానం మద్రాసు రాష్ట్రంలో విలీనమైన
సంవత్సరంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
వీరభద్ర శతకం శ్రీగిరి మల్లేశ్వర శతకాలను రచించిన మునగాల
సంస్థాన కవిCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 55
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE