తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 100
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కడెం ప్రాజెక్టుకు కేటాయించబడిన 53 టి.ఎం.సిల నీరును
ఎన్ని టి.ఎం.సిలకు కుదించినది నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కేంద్ర ప్రభుత్వం 1961లో నియమించబడిన కృష్ణ – గోదావరి
కమీషన్ నివేదికలో పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించి
సరికానిది?
ఎ. పోచంపాడు ప్రాజెక్టు స్థలం వద్ద నదిలో 66 టి.ఎం.సి.ల
మంచి నీరు లభ్యం అవుతున్నందున చిన్న సైజు నిర్మాణం
చేపట్టాలి.
బి. దిగువ ప్రాంతంలో వచ్చే వరదలను అరికట్టడానికి కూడా
ఈ స్థలంలో పెద్ద రిజర్వాయర్ వుండాలి.Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
1963 శంకుస్థాపన చేసిన పోచంపాడు ప్రాజెక్టుకు 1963
నుండి 1968-69 వరకు మధ్యకాలంలో చేసిన ఖర్చు ఎంత?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
శ్రీశైలం ప్రాజెక్టుకు నెహ్రూ శంఖుస్థాపన ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టుకు 1951లో
ఎన్ని టి.ఎం.సి నీరు కేటాయించింది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి ఈ క్రింది వాటిలో ఏ
అంతర్జాతీయ సంస్థ నిధులను కేటాయించింది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1969లో అంచనాల సంఘం చైర్మన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
280 టి.ఎం.సిల భారీ ప్రాజెక్టుగా పోచంపాడును నిర్మించాలని
అంచనాల కమిటీ ఛైర్మన్ ఈ క్రింది వారిలో ఎవరు 1969లో
బ్రహ్మానందరెడ్డికి లేఖ రాశారు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1951 జూలై 27, 28 తేదీలలో కేంద్ర ప్రణాళిక సమావేశానికి
ఈ క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ ప్రభుత్వం తరపున
హాజరయ్యారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1951 క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించదల్చిన
ప్రాజెక్టులకు సరికానిది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1951 వరకు గోదావరి నదిపై నిర్మాణంలో భాగంగా
నిర్మించిన ప్రాజెక్టు సరికానిది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1951 వరకు నిర్మించిన ప్రాజెక్టులకు, నిర్మించతలపెట్టిన
ప్రాజెక్టులకు ఎన్ని టి.ఎం.సిలు కేటాయించినారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
స్టేట్ రీ ఆర్గ నేషన్ చట్టంలో (1956)లోని ప్రకారం అంతకు
ముందే నిర్మించతల పెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి
సరికానిది?
1. పూర్వం నిర్మించతలపెట్టి అనుమతులు పొందిన ఈ
ప్రాజెక్టులు కూడా నిలిపివేయవచ్చు.
2. పూర్వం నిర్మించ తలపెట్టి అనుమతులు పొందిన ఏ
ప్రాజెక్టులు కూడా నిలిపువేయకూడదు.Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
గోదావరి కృష్ణ పై ప్రతిపాదించిన ప్రాజెక్టులను నిర్మించకుండా
వదిలివేయడానికి లేదా నిర్మిస్తున్న ప్రాజెక్టుల సైజు
తగ్గించడానికి ప్రధాన కారణాలకు సరికానిది?
1. పైన ప్రాజెక్టులు లేకుంటే గోదావరి నీరు కావల్సినంత
ఏడాది పొడవున ధవళేశ్వరం వద్ద నిల్వ వుండటానికి.
2. భవిష్యత్తులో కృష్ణా, పెన్నా నదుల పరివాహక
ప్రాంతాలలో (ఆంధ్ర, రాయలసీమ) సాగుకు గోదావరి
నీటిని మళ్ళించాలనే తలంపు.Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1930లో హైదరాబాద్ ప్రభుత్వం కృష్ణనదిపై సర్వే జరిపినపుడు
అప్పటి హైదరాబాద్ ఛీప్ ఇంజనీర్ ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1930 హైదరాబాద్ ప్రభుత్వం స్థలాల కోసం సర్వే జరిపిన
తర్వాత కృష్ణానదిపై నిర్మించతలబెట్టిన ప్రాజెక్టులకు సరికానిది?
1. గుల్బర్గా జిల్లా – కతులదిన్నె వద్ద – అప్పర్ కృష్ణా
ప్రాజెక్టులు
2. ఏలేశ్వరం వద్ద (నల్గొండ) ప్రాజెక్టులు
3. తంగడి వద్ద భీమా ప్రాజెక్టులు
4. నిజాం సాగర్ ప్రాజెక్టులుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
“ఏలేశ్వరం ప్రాజెక్టులు నిర్మించదల్చినపుడు నిజాం ప్రభుత్వం
ఈ ప్రాజెక్టుకు ఎన్ని టి.ఎం.సి. నీరు కేటాయించింది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
నాగార్జునసాగర్, మరొక పేరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం ఎత్తిపోతల
ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఎన్ని లక్షల ఎకరాలకు నీరు
అందించాలి?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం
తెలంగాణలో మాగాణి పంటలకు ఎడమకాల్వల ద్వారా ఎన్ని
ఎకరాలకు నీరు అందించాలి?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
నాగార్జునసాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం
స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి సరికాని
వ్యాఖ్య?
1. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానిది 28%
2. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణ ప్రాంతానికి 72%
3. తెలంగాణ ప్రాంతంలో 6,02,093 ఎకరాలుగా
స్థిరీకరించారు.Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం
తెలంగాణ ఆయకట్టు ఎంత?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
నార్జునసాగర్ ప్రాజెక్టుకు నెహ్రూ ఎప్పడు శంఖుస్థాపన
చేసాడు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
నందికొండ ప్రాజెక్టులు ఆంధ్ర హైదరాబాద్ ఉమ్మడి
ప్రాజెక్టులుగా ఏ సం||లో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం
కుదిరింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
నందికొండ ప్రాజెక్టులకే ఈ క్రిందివారిలో ఎవరి పేరు
నామకరణం చేశారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 100
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Really it’s a wonderful platform..will you please provide group1 mains expected topics ,questions and how to write an essay ,if possible provide few pdf based on current related issues in economy,science and technology related meterial