హైదరాబాద్ లోని తెలంగాణా హైకోర్టు 50 సివిల్ జడ్జి పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 41 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. మిగతా 9 పోస్టులని బదిలీ ద్వారా నియామకం చేపడతారు. ఈ నియామకాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు అఫిషియల్ వెబ్సైట్లో ఆన్ లైన్ లో జూన్ 6వ తేదీ వరకు తమ దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. ఆగస్టు 13న స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది.
పూర్తి వివరాలు హైకోర్టు వెబ్సైట్ https://tshc.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి.
DOWNLOAD DETAILED NOTIFICATION HERE