గ్లోబల్ ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ వచ్చే 12 నెలల్లో 3,000 మందికి పైగా ఇన్నోవేటర్లను నియమించుకోబోతున్నట్లు జనవరి 24న వెల్లడించింది. అంతర్జాతీయంగా తమ ప్రధాన విపణుల్లోనే కాకుండా దేశీయంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర చోట్ల సిబ్బందిని పెంచుకునే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది.
మీషోలో 450
డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో.. ఈ ఏడాది 450 మందికి పైగా టెక్ సిబ్బందిని నియమించుకోనుంది. మొత్తం ఉద్యోగులు ప్రస్తుతం 1,700 మందికి పైగా ఉండగా, మరో 1,500 మందిని నియమించుకుంటామంది.
వెబ్సైట్: www.tatatechnologies.com