రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్ 15 వరకు సమ్మర్ హాలిడేస్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఈ నెల 30 వరకు ప్రభుత్వం వేసవి సెలవులుగా ప్రకటించింది. కరోనా విజృంభించటంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఈ సెలవులను పొడిగించింది.
Advertisement

Advertisement