HomeLATESTరెసిడెన్షియల్​ కాలేజీల్లో 108 కోచింగ్​ మాస్టర్ల పోస్టులు

రెసిడెన్షియల్​ కాలేజీల్లో 108 కోచింగ్​ మాస్టర్ల పోస్టులు

తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటి (టీఎస్ఎస్&టిడబ్ల్యూ ఆర్ఇఐఎస్)కి చెందిన సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో జెఇఇ మెయిన్స్/అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ కోచింగ్​ ఇచ్చేందుకు సబ్జెక్ట్​ అసోసియేట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది.

తాత్కాలిక ప్రాతిపదికన 108 సబ్జెక్ట్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేస్తారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు;
మేథ్స్​-22,
ఫిజిక్స్-18
కెమిస్ట్రీ-2,
బోటని-22,
జువాలజీ-19

దరఖాస్తులకు చివరి తేదీ; జూన్​ 6 (ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​ లైన్​లో అప్లై చేయాలి)
పరీక్ష ఫీజు రూ.500
అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులకు జెఇఇ మెయిన్స్/అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ టీచింగ్ అనుభవం ఉండాలి.స్త్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కి 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్ష టైమ్​; 60 నిమిషాలు . ప్రతి పశ్నకు ఒక మార్కు కేటాయించారు. మైనస్ మార్కులున్నాయి. తప్పు సమాధానానికి (1/4) పావు మార్కు కట్ అవుతుంది.
జూన్ నుంచి రాత పరీక్షలు జరుగుతాయి. రాత పరీక్ష జరిగిన రోజే డెమో/ ఇంటర్వ్యూ ఉండవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 6
రాత పరీక్ష తేదీ: జూన్ 13 నుంచి
http://www.tgtwgurukulam.telangana.gov.in/, http://www.tswreis.in/

Advertisement


PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!