HomeLATESTఎస్ఎస్ సీ- స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ 2020

ఎస్ఎస్ సీ- స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ 2020

ఎస్ఎస్ సీ- స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్,2020 న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో సంస్థల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్),
• స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ ని)
• అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
• వయసు: 01.08.2020 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.
• ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా
• పరీక్షతేది: 2021 మార్చి 29, 2021 నుంచి 31 వరకు
• దరఖాస్తు విధానం: ఆన్లైన్.
• దరఖాస్తుకు చివరితేదీ: 2020 నవంబరు 14
• వెబ్ సైట్: https://ssc.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!