స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్ఎప్, సీఐఎస్ఎఫ్, సీఆర్ఎఫ్ తదితర విభాగాల్లో 24,369 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీఎస్ఎఫ్ లో 10497, సీఐఎస్ఎప్లో 100. సీఆర్పీఎఫ్లో 8911, ఎస్ఎస్ బీలో 1284, ఐటీబీపీలో 1613, ఏఆర్‌లో 1697, ఎస్ఎస్ఎఫ్లో 103, ఎన్సీబీలో 164 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
అర్హత: పదో తరగతి
వయోపరిమితి: 18 నుంచి 23ఏళ్లు
దరఖాస్తులు ప్రారంభం: 27.10.2022
దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2022
వెబ్సైట్; https://ssc.nic.in/
Ok
I Want job
ok