స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చ ఏడాది నిర్వహించే పరీక్షల తాత్కాలిక షెడ్యూలును రిలీజ్ చేసింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకు నిర్వహించే 15 పరీక్షల వివరాలను ప్రకటించింది. ఈ ఎగ్జామ్ కేలేండర్ ప్రకారం పరీక్షలు.. ఫలితాలు వెల్లడవుతాయి. ఇందులో కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్ షెడ్యూలు కూడా ఉంది. సీజీఎల్ పరీక్ష ఏప్రిల్ లో, మల్టీ టాస్కింగ్ ఎగ్జామినేషన్ జూన్ లో జరగనుంది.పూర్తి వివరాలు ఈ క్యాలెండర్ లో ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు వీలుగా ఇక్కడ క్యాలెండర్ వివరాలు ఉన్నాయి..
Advertisement
