Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS17,727 పోస్టులతో ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ నోటిఫికేషన్​

17,727 పోస్టులతో ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ నోటిఫికేషన్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 17,727 గ్రూప్- బీ, గ్రూప్- సీ విభాగాల్లోని ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్‌, అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ సెక్రెటేరియంట్‌ అసిస్టెంట్‌/ అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, టాక్స్‌ అసిస్టెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు 100, ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.ssc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!