HomeLATESTనేడే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్​ నోటిఫికేషన్​

నేడే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్​ నోటిఫికేషన్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్(CGL) పరీక్ష-2024కు సంబంధించి ప్రకటన విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్- బి, గ్రూప్- సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌ఎస్‌సీ క్యాలండర్‌ 2024 ప్రకారం జూన్‌ 11న నోటిఫికేషన్‌ వెలువడనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో రాత పరీక్షలు ఉంటాయి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!