తెలంగాణ పోలీస్ జాబ్స్ 2022 (ఎస్ఐ, కానిస్టేబుల్) పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. ఆల్ ది బెస్ట్
NOTE: TSLPRB సిలబస్, ఎగ్జామ్ మోడల్‌కు అనుగుణంగా ఈ గ్రాండ్ టెస్ట్ ను అందిస్తున్నాం.. ప్రిలిమినరీలో 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ప్రతి వారం 100 ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ( నిర్ణీత టైమ్‌లో ఈ ఎగ్జామ్ పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పూర్తి కాగానే మీ స్కోర్ తెలుసుకొండి. 50 లోపు టాప్ ర్యాంకులు లీడర్ బోర్డ్ లో డిస్ప్లే అవుతాయి..) PRACTICE MAKES PERFECT… ALL THE BEST)
- TOTAL QUESTIONS 100. MARKS 100
- EXAM DURATION 1.30 Hrs
- READ THE QUESTION CAREFULLY
- CHOOSE THE CORRECT ANSWER
- CLICK ON THE NEXT Button FOR NEXT Question
- AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH 50 RANKS LEADER BOARD
- TO GET KEY FOR ALL QUESTIONS CLICK ON VIEW QUESTIONS BUTTON AFTER FINISHING TEST
ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 5 (TS POLICE JOBS PRELIMS 2022)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
ట్రాన్స్జెండర్లు మరియు యాజకుల సంక్షేమం కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం పేరు?
Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
ఉక్రెయిన్ నుంచి తమ పౌరులను తిరిగి తీసుకురావడానిఇ భారతదేశం ఏ ఆపరేషనణ్ ప్రారంభించింది?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మరియు ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఓపెన్ ఎయిర్ క్లాస్ రూం ప్రోగ్రామ్ పరాయ్ శిక్షాలయను ప్రారంభించింది?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
21వ వరల్డ్ కాంగ్రెస్ చీప్ అకౌంటెన్స్ 2022 కి ఏ దేశం అతిథ్యం ఇవ్వనుంది?
Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
రష్యా కింది యూఎన్ సంస్థల్లో దేని నుంచి వైదొలిగింది?
Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
ఆర్థిక సర్వే 2021–2022కి సంబంధించిన సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి?
1. ఆర్థిక సర్వే 2021–22 యొక్క ప్రధాన అంశం ఎజైల్ అప్రోచ్
2. ఆర్థిక సర్వే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 9 నుంచి 8.5 జీడీపీ వృద్ధిని అంచనా వేసింది
3. యూఎస్ మరియు చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థసరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
డీఆర్డీవో విజయవంతంగా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ ను పరీక్షించింది. దీని యొక్క పరిధి ఎంత?
Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
భారతదేశపు అతిపెద్ద ఎలక్ర్టిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది?
Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
ది మావెరిక్ ఎఫెక్ట్ పుస్తక రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
పద్మశ్రీ బినాపాని మొహంతి ఇటీవల మరణించారు. ఆమె ఏ రంగానికి చెందినవారు?
Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
కింది ప్రధాన సంఘటనల జంటలను మరియు అవి అనుబంధించబడిన యుగాన్ని పరిగణించండి?
1. మొదటి సరిసృపాలు–పేలియోజాయిక్
2. హోమో సెపియన్స్–పేలియోజాయిక్
3. డైనోసార్లు అంతరించిపోవడం–మీసోజాయిక్పైన పేర్కొన్న జతలలో ఏది సరిగ్గా సరిపోలింది?
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
మీరు ఎక్సోప్లానెట్‌ను ఎలా గుర్తిస్తారు?
1. ఇవి చలనం లేని కక్ష్యను కలిగి ఉంటాయి
2. ఇది మన సౌర వ్యవస్థలోని ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది
3. రేడియో తరంగాలను ఉపయోగించి దీనిని గుర్తించవచ్చుసరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
ప్రపంచంలో పురాతన శిలలను కింది ఏ ప్రాంతంలో చూడవచ్చు?
Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
కింది రకాల శిలల్లో ఏది కార్ట్స్ టోపోగ్రఫిని ప్రదర్శిస్తుంది?
1. సున్నపురాయి
2. జిప్సం
3. డోలమైట్
4. రాతి ఉప్పుకింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
నిశ్చిత వాక్యం(ఎ): ట్రోపోస్పియర్ అనేది వాతావరణంలోని అత్యంత వేడిపొర
హేతువు(ఆర్): ఇది ఇతర వాతావరణ పొరలతో పోలిస్తే భూమొ యొక్క ఉపరితలం కింది నుంచి ఎక్కువ ఉష్ణ వికిరణాన్ని పొందుతుంది.Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
నిశ్చితవాక్యం(ఎ): వెచ్చని గాలి ఎల్లప్పుడూ చల్లటి గాలి కంటే ఎక్కువ తేమను కలిగి ఉంటుంది
హేతువు(ఆర్): నీటి ఆవిరి రూపంలో తేమను ఉంచే గాలి సామర్థ్యం గాలి ఉష్ణోగ్రతకు సంబంధించింది.Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
కరువు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి?
1.వర్షపాతం గణనీయంగా తగ్గడం వల్ల వాతావరణ కరువు ఏర్పడుతుంది
2.పంటలకు సరిపడా వర్షపాతం లేకపోవడం వల్ల వ్యవసాయ కరువు ఏర్పడుతుందిCorrect
Incorrect
-
Question 18 of 100
18. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. దేవదార్ 1. హిమాయ తేమ
బి. చందనం 2.ఉష్ణమండల ఆకురాల్చే
సి. రోజ్‌వుడ్ 3. ఉష్ణమండల సతత హరిత
డి.ఓక్ 4. సమశీతోష్ణ సతత హరితCorrect
Incorrect
-
Question 19 of 100
19. Question
అధిక పీహెచ్ ఉన్న నేలలను కింది వానిలో దేనిని కలవడం ద్వారా పరిగణిస్తారు?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
క్రింది వాటిలో ఏ ప్రాంతం ‘ఫ్రంటల్ సైక్లోన్లకు ప్రసిద్ధి చెందింది?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
ఆపరేసన్ ఫ్లడ్ వీటిని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
కింది జతలలో ఏది సరైనది?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
కింది వాటిని పరిగణించండి?
1. మార్కెట్ ఋణాలు
2. ట్రెజరీ బిల్లులు
3. ఆర్బిఐ కి జారీ చేయబడిన ప్రత్యేక సెక్యూరిటీలువీటిలో ఏది అంతర్గత ఋణం యొక్క భాగం?
Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
కింది వానిలో ఏది పరిశ్రమ అభివృద్ధికి అత్యవరసరమైనది?
1. మౌలిక సదుపాయాలు
2. నైపుణ్యం కలిగిన మానవ శక్తి
3. ఫైనాన్స్
4. ముడి పదార్థాలు
5. తాజా ఆదునిక సాంకేతికతCorrect
Incorrect
-
Question 25 of 100
25. Question
కింది రాష్ట్రాలను పరిగణించండి?
1.గుజరాత్
2. కర్ణాటక
3. మహరాష్ట్ర
4. తమిళనాడుతలసరి నికర రాఊ దేశీయోత్పత్తి స్థాయికి సంబంధించి ఈ రాష్ట్ర అవరోహణ క్రమం?
Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
క్రింది లిక్విడ్ ఆస్తులను పరిగణించండి?
1. బ్యాంకులతో డిమాండ్ డిపాజిట్లు
2. బ్యాంకులతో టైమ్ డిపాజిట్లు
3. బ్యాంకులతో సేవింగ్స్ డిపాజిట్లు
4.కరెన్సీద్రవ్యత తగ్గుతున్న క్రమంలో ఆస్తుల సరైన క్రమం?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
8వ పంచవర్ష ప్రణాళికలో వార్షిక రేటు ఎంత?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
క్రింది ప్రకటనలను పరిగణించండి?
1. పేద రైతులకు రుణ సహాయం అందించేందుకు 1996–97లో వేగవంతైమన నీటి పారుదల ప్రయోజనాల కార్యక్రమం ప్రారంభించబడింది
2. నీటి వినియోగం అభివృద్ధి కోసం 1974–75లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది?పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది?
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
కింది వాటిలో ఏ సంవత్సరంలో మీరు కొన్నిసార్లు అంబర్ బాక్స్ బ్లూ బాక్స్ మరియు గ్రీన్ బాక్స్ అనే పదాలను కనుగొంటారు?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. ద్రవ్యలోటు 1. మొత్తం వ్యయం కంటే ఎక్కువ మొత్తం రసీదులు
బి. బడ్జెట్‌లోటు 2. ఆదాయ వ్యయానికి మించి రెవెన్యూ వసూళ్లు
సి. రెవెన్యూ లోటు 3. మొత్తం వ్యయం కంటే ఎక్కవు మొత్తం రసీదులు
డి. ప్రపంచ బ్యాంకు 4. మొత్తం రసీదుల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు తక్కువ రుణాలు మరియు వడ్డీ చెల్లింపులుCorrect
Incorrect
-
Question 31 of 100
31. Question
ఇవ్వబడిన పదార్థాల సాంద్రత తగ్గుతున్న క్రమంలో ఈ కింది వాటిలో ఏది సరైనది?
కింది వాటిలో ఏది సరైనది?Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
నిశ్చిత వాక్యం(ఎ) : రేడియో తరంగాలు అయస్కాంత క్షేత్రంలో వంగి ఉంటాయి.
హేతువుల(ఆర్) రేడియో తరంగాలు విద్యుదయస్కాంత స్వభావం కలిగి ఉంటాయిCorrect
Incorrect
-
Question 33 of 100
33. Question
కింది దృగ్విషయాలను పరిగణించండి?
1. సంధ్యాసమయంలో సూర్యుని పరిమాణం
2. తెల్లవారు జామున చంద్రుడు కనిపించడం
3. తెల్లవారు జామున చంద్రుడు కనిపించడం
4. ఆకాశంలో నక్షత్రాల మెరుపు
5. దృవ నక్షత్రం ఆకాశంలో కల్పించడంపై వాటిలో దృష్టి భ్రమలు ఏవి?
Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
ధ్వనిని పునరుత్పత్తి చేయడానికి ఒక సి.డి ఆడియో ప్లేయర్లో ఉపయోగించునది?
Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
ట్రాన్సిస్టర్ సెట్ యొక్క అంతర్గత యాంటినా దేనితో తయారు చేయబడింది?
Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
కింది వానిలో ఏది పేలుడు పదార్థంగా ఉపయోగపడుతుంది?
Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
పైత్యరసం దీని ద్వారా స్రవించబడుతుంది?
Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
చాలా కీటకాలు ఎలా శ్వాసిస్తాయి?
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
తేనెలో ఉండే ప్రధాన భాగం ?
Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. మలేరియా 1. ఎముక మజ్జ
బి ఫైలేరియా 2. మెదడు
సి. మెదడువాపు వ్యాధి 3. కండరం
డి. లుకేమియా 4. శోషరస కణువు
5. రక్త కణాలు
.Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
కింది ఏ చట్టాల ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా బ్రిటీష్‌వారు కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు?
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
కింది వారిలో ఎవరు రాజ్యాంగ సభలో అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ను ప్రవేశపెట్టారు?
Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
భారత రాజ్యాంగంలో కింది ఏ ఆర్టికల్‌లో భారతదేశ పౌరసత్వం అంశం ఉంటుంది?
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కింద కవర్ చేయబడదు?
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రేరణ పొందాయి?
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదు ఎందుకంటే అవి?
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
పార్లమెంటరీ ప్రభుత్వంలో మంత్రులు వీరిచే నియమించబడతారు?
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
కేంద్ర రాష్ట్ర సంబంధాలలోని వివిధ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు భారత పరిపాలనా సంస్కరణలు కమిషన్ ఈ కింది అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది?
Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
ఆర్డినెన్స్ జారీ చేయడానికి భారత రాష్ట్రపతికి గల అధికారం?
Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
కింది వాటిలో ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి అధ్యక్షత వహిస్తారు?
Correct
Incorrect
-
Question 51 of 100
51. Question
కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దేనితో రూపొందించబడింది?
Correct
Incorrect
-
Question 52 of 100
52. Question
కన్సల్టేటివ్ కమిటీలు కింది వాటిలో దేని ద్వారా ఏర్పాటయ్యాయి.?
Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
కింది వారిలో ఎవరు ఐపీజీ యొక్క ఎక్స్ అఫిసియే సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తారు?
Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
కింది వాటిలో ఏ సంస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యత్వాన్ని కలిగి ఉంటారు?
1.నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్
2.నీతి అయోగ్ పాలక మండలి
3.ఇంటర్ స్టేట్ కౌన్సిల్
4.జోనల్ కౌన్సిల్Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టంలో కింది నిబంధనలలో ఏది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలి వేయబడింది?
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
కింది వానిలో ఏ నది కులులోని రోహతంగ్ పాస్ దగ్గర ప్రవహిస్తుంది. మరియు పీర్ పంజాల్ యొక్క పశ్చిమ వాలును మరియు దౌల్ధార్ శ్రేణి యొక్క ఉత్తరవాలును కలుపుతుంది?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
దేశం యొక్క భౌగోళిక ప్రాంతంలోని మొత్తం అటవీ మరియు వృక్షాల విస్తీర్ణం దాదాపు ఎంత భాగం?
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
వరి, గోధుమ పంటలకు అనువైన వాతావరణం పరిస్థితులు ఏవి?
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
నేల పరిరక్షణకు కింది వానిలో దేనిని ఉత్తమ పద్ధతిగా చెబుతారు?
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
కింది వానిలో దేనిని బ్రౌన్కోల్ అంటారు?
Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
భారతదేశంలోని కింది ప్రాంతాల్లో ఏది అత్యంత అభివృద్ధి చెందిన నీటి పారుదల వ్యవస్థను కలిగి ఉంది?
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
భారతదేశంలో ఈ క్రింది ప్రాంతాల్లో తేయాకు ఉత్పత్తి అవుతుంది?
1.నేపాల్ సరిహద్దులో ఉన్న టెరాయి ప్రాంతం
2.కేరళ మరియు కర్ణాటక
3.కాచర్ హిల్స్
4. ఒడిశాCorrect
Incorrect
-
Question 63 of 100
63. Question
కింది వాటిలో ఫూట్తాజ్ పరిశ్రమ కానిది?
1. చక్కెర పరిశ్రమ
2. సిమెంట్ పరిశ్రమ
3. ఐటీ పరిశ్రమ
4. అల్యూమినియం పరిశ్రమకోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
ఈ తెగలలో ఎవరు ట్రాన్స్ హ్యూమన్స్‌ని అభ్యసిస్తారు?
1. గుజ్జర్లు
2. బకర్వాల్స్
3. బోటియాలు
4. గడ్డిలుCorrect
Incorrect
-
Question 65 of 100
65. Question
భారతదేశ జనాభాను స్థిరీకరించడానికి కింది వాటిలో ఏది నిర్ధేశించబడిన మొత్తం సంతానోత్పత్తికి రేటు?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
తూనికలు మరియు కొలతలకు సంబంధించి హరప్పా వాసులు ఈ కింది ఏ సంఖ్య వ్యవస్థలు తెలుసుకుని ఆచరించారు?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
పూర్వవేదకాలంలో ‘విసు’ దీనిని తెలియజేస్తుంది?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
ప్రాచీన మహజనపద పాలకులు భారతదేశంలో ఎవరిపై పన్నులు విధించారు?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
లోకాయత్‌లు కింది వానిని నమ్ముతారు?
1. ప్రతిది ముందుగా నిర్ణయించబడింది
2. మానవుడు ఆరు మూలకాలతో రూపొందించబడ్డాడు
3. మరణం అవాస్తవంCorrect
Incorrect
-
Question 70 of 100
70. Question
కింది వానిలో బౌద్ధస్థూపాలలో చిత్రించబడనిది?
1.జాతకాలు
2.తోరణాలు
3.పరదక్షులుసరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
కింది వానిలో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినవి ఏవి?
1 సొపారా
2. మీరట్
3. సాంచి
4. ధౌలిసరైన సమాధానాన్ని ఎంచుకోండి?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
ఉదయగిరి కొండల్లో ఉన్న జైన గూహలో ఉన్న హతిగుంఫా శాసనం ఏ చక్రవర్తి పాలనా గురించి వివరాలను అందించగలదు?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
అక్బర్ పాలనలో జప్తీ లేదా బందోబస్తు వ్యవస్థకు సంబంధించినది?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
కర్ణాటక సామ్రాజ్య సమకాలిన రాజ్యాలు ఏవి?
Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
కింది వారిలో పశ్చిమ బెంగాల్ నుంచి భక్తికల్ట్’ యొక్క ప్రతిపాదకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
మధ్యయుగ భారతదేశంలో ముగ్ధం అనగా?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
కింది వానిలో ఎవరు స్వరాజ్య నాయకుడు కాదు?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
బ్రటీష్ ఇండియా అంతటా ఒకే విధమైన ఉప్పు పన్నును ప్రవేశపెట్టడం తర్వాత శాసనోల్లంఘన వంటి ఉద్యమాలను ప్రేరేపించినది?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
1935 చట్టాన్ని కాంగ్రెస్ ఏకగ్రీవంగా తిరస్కరించింది ఎందుకు ?
1. ఇది భారతదేశానికి రాజ్యాంగ పరిషత్తునను ఏర్పాటు చేయడాన్ని అందించలేదు
2. సార్వత్రిక వయోజన కోసం ఎటువంటి నిబంధన లేదుCorrect
Incorrect
-
Question 80 of 100
80. Question
ఇండియన్ నేషనల్ ఆర్మీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ సమయంలో ఏర్పాటు చేశాడు?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
సరైన ప్రకటన ఎంచుకోండి?
1. శాతవాహణ రాజ్య స్థాపకుడు సీముఖుడు
2. శ్రీముఖుడు అశోకునికి సమకాలికుడుCorrect
Incorrect
-
Question 82 of 100
82. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. హాలుని బిరుదు కవివత్సలుడు
2. ప్రజ్ఞా పారమిత పుస్తకం హాలునిచే రచించబడింది.Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. పి.వి పరబ్రహ్మశాస్త్రీ విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపాల నగరం అని చెప్పారు
2. మాధవ వర్మ –2 రాజధానిని ఇంద్రపాల పురం నుంచి దెందులూరుకు మార్చారుCorrect
Incorrect
-
Question 84 of 100
84. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. రుద్రమదేవి బిరుదు రాయగజకేసరి
2. రుద్రమదేవి సైన్యాక్షుడు గోన గన్నారెడ్డి తెలుగు చోళులను మరియు కోట రాజులను ఎదిరించాడు.Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. విశ్వనాథ సత్యనారాయణ తిక్కనను తెలుగు శిల్పపుతోట అని పిలిచెను
2. తిక్కన బిరుదులు –కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రCorrect
Incorrect
-
Question 86 of 100
86. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. కుతుబ్‌షాహీల వంశస్థాపకుడు –సుల్తాన్ కులీకుతుబ్‌షా
2. కుతుబ్‌షాహీలు షియాముస్లింలుCorrect
Incorrect
-
Question 87 of 100
87. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ. కొల్లూరు 1. క్రిష్ణ
బి. పరిటాల 2. గుంటూరు
సి. రామన్నకోట 3. కర్ణాటక
డి. కోలార్ 4. అనంతపూర్Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. టీఎస్ సదాలక్ష్మీ మోహర్ కులానికి చెందినది
2. సదాలక్ష్మీ గారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
వీరపురుషదత్తుని కాలంలో మహాయాన బౌద్ధమత ప్రచారానికి పనిచేసిన బౌద్ధస్త్రీ ఎవరు?
Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. గద్దర్ తొలి పాట –అపుర రిక్షోడో
2. 6 ఏప్రిల్ 1997న గద్దర్‌పై దుండగులు కాల్పులు జరిపారుCorrect
Incorrect
-
Question 91 of 100
91. Question
జతపరుచుము?
జాబితా–1 జాబితా–2
ఎ.బొత్త 1. శ్వాస
బి. మెస 2. పొట్ట
సి. పెయ్యి 3. కింది దవడ
డి. గదుమ 4. శరీరంCorrect
Incorrect
-
Question 92 of 100
92. Question
సితారాంబాగ్ మందిరము గురించి సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. దీనిని పురానాపూల్ జన్రీవాలా నిర్మించారు
2. దీనికి 4వ నిజాం నసీర్ ఉద్ దౌలా భూమిని దానం చేశాడు.Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. హైదరాబాద్ హౌస్‌ను మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించాడు
2. హైదరాబాద్ హౌస్ డిజైన్ –సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుందిCorrect
Incorrect
-
Question 94 of 100
94. Question
నిశ్చిత వాక్యం(ఎ): సాలార్జంగ్ మ్యూజియం లోనివి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నిజాంల పాలనలో ప్రధానిగా పనిచేసిన వారి సేకరణలు.
హేతువు(ఆర్) : నిజాం సుల్తానులు వీరికి సలార్‌జంగ్ అనే బిరుదునిచ్చారు. వారు మీర్ తురబ్ అలీఖాన్ 2. మీర్ లాయక్ అలీఖాన్ 3. మీర్ యూసఫ్ అలీఖాన్Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి
1. 1914 చార్లెస్ వాకర్ ఫాన్నెట్ మెదక్ చర్చిని గోతిక్ శైలిలో నిర్మించాడు
2. మెదక్ చర్చిలో ఉపయోగించిన టైల్స్‌ను ఇటలీ నుంచి దిగుమతి చేశారుCorrect
Incorrect
-
Question 96 of 100
96. Question
సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి?
1. 1957–77 లలో పీ.వి నరసింహారావు గారు మంథని నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు
2. పి.వి నర్సింహరావు గారు 1973 లో సీఎం పదవికి రాజీనామా చేశారుCorrect
Incorrect
-
Question 97 of 100
97. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. విజయశాంతి తొలి సినిమా–కిలాడి కృష్ణుడు
2. విజయశాంతి స్వస్థలం సూర్యపేట జిల్లాCorrect
Incorrect
-
Question 98 of 100
98. Question
సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి
1. ఫ్రొఫెసర్ కోదండరాం స్వస్థలం–మంచిర్యాల
2. ఫ్రొఫెసర్ కోదండరాం అసలు పేరు –కోదండరామిరెడ్డిCorrect
Incorrect
-
Question 99 of 100
99. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి?
1. సుద్దాల అశోక్ తేజ నేను సైతం పాటను రాశాడు
2 హరిశ్చంద్ర నాథ్ ఛటోపాధ్యాయ సరోజిని నాయుడు చిన్న తమ్ముడుCorrect
Incorrect
-
Question 100 of 100
100. Question
సరైన ప్రకటనను ఎంచుకోండి
1. మా భూమి 1980 సినిమా ఫిలింఫేర్ అవార్డును పొందినది
2. రంగుల కల 1983 సినిమా డైరెక్టర్– నర్సింగారావుCorrect
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ నుంచి జియ్ ట్యాగింగ్ పొందినవి
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు