స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) 3,960 సబ్ ఇన్ స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్ విభాగం,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 30 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నవంబర్ లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలు ఎస్ ఎస్ సీ అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. https://ssc.nic.in/