HomeLATESTసెబీలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

సెబీలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు


సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 38

పోస్టుల వివరాలు:
యంగ్‌ ప్రొఫెషనల్స్‌(సెక్యూరిటీస్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌)–16, యంగ్‌ ప్రొఫెషనల్‌(లా)–10, యంగ్‌ ప్రొఫెషనల్‌(రీసెర్చ్‌)–6, యంగ్‌ ప్రొఫెషనల్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)–6.

యంగ్‌ ప్రొఫెషనల్స్‌(సెక్యూరిటీస్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌)


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంట్‌)/సీఏ/సీఎస్‌/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

యంగ్‌ ప్రొఫెషనల్‌(లా)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

యంగ్‌ ప్రొఫెషనల్‌(రీసెర్చ్‌)


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఏడాది సంబంధిత పరిశోధనా అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​:
అప్లికేషన్, స్క్రీనింగ్, ప్రిలిమినరీ ఇంటర్వ్యూ, ఫైనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులు:
ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరి తేది: 25 జనవరి 2022

వెబ్‌సైట్‌: www.sebi.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!