స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 665 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అయిదేండ్ల కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ఖాళీలని భర్తీ చేస్తారు. వీటిలో అత్యధికంగా 335 రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులున్నాయి. వెల్త్ బిజినెస్ మేనేజ్ మెంట్ యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులే. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో సెప్టెంబర్ 20 వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలు SBI వెబ్ సైట్ లో చూడవచ్చు.
Hi I need any kind job
Yes I need this job