HomeLATESTఎస్​బీఐలో 3850 ఆఫీసర్​ జాబ్​లు

ఎస్​బీఐలో 3850 ఆఫీసర్​ జాబ్​లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3850 పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో సర్కిల్​ బేస్డ్​ ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్​ అంటే తెలంగాణ పరిధిలో 550 వెకెన్సీలున్నాయి. ఆసక్తి, అర్హత లున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. జూలై 27 వ తేదీ నుంచి ఆగస్ట్ 16 వ తేదీ వరకు అప్లికేషన్లు సబ్​మిట్​ చేయాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి.. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవమున్న అభ్యర్థులందరూ ఈ జాబ్​కు అర్హులే. ఎస్​బీఐ అఫీషియల్​ వెబ్ సైట్ పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. https://sbi.co.in/web/careers

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!