HomeFeaturedBANK EXAMSఎస్​బీఐలో 1422 ఆఫీసర్​ జాబ్స్​

ఎస్​బీఐలో 1422 ఆఫీసర్​ జాబ్స్​

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరో రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం 1422 సర్కిల్ బేస్డ్ అఫీసర్స్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 175 ఆఫీసర్​ పోస్టులున్నాయి. డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. 21 ఏళ్ల నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ఆన్ లైన్ రిటెన్​ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 18 వ తేదీ నుంచి నవంబర్ 7 వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేయాలి. ఆన్ లైన్ రాత పరీక్ష డిసెంబర్ 4 వ తేదీన నిర్వహిస్తారు.

పూర్తి వివరాలు ఎస్ బీ ఐ వెబ్ సైట్ లో చూడవచ్చు.https://sbi.co.in/web/careers#lattest

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!