గవర్నమెంట్ స్కూళ్లు.. కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివిన పేద విద్యార్థినులకు సంతూర్ స్కాలర్షిప్లను అందిస్తోంది. పై చదువులకు ఆర్థిక సాయంగా ఉండేందుకు మార్కుల మెరిట్ ఆధారంగా విప్రో కంపెనీ ప్రతి ఏడాది ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. కోర్సు పూర్తి అయ్యే వరకు నెలకు రూ.2000 చొప్పున స్కాలర్షిప్ అందిస్తుంది.
అర్హత; ప్రభుత్వ పాఠశాల, కళాశాల లో చదివి ఉండాలి. మరియు ఉన్నత విద్యకు అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
అప్లికేషన్; దరఖాస్తు ఫారాన్ని కింద ఇచ్చిన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి కింద చిరునామా కి పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ; అక్టోబర్ – 31
చిరునామా; విప్రో కేర్స్, సంతూర్ స్కాలర్ షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక, 560035.
వెబ్సైట్; https://www.santoorscholarships.com/
టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్థినులకు సంతూర్ స్కాలర్ షిప్లు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS