రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ రీజియన్లలో నాన్ టెక్నికల్ పాప్లర్ కేటగిరీల్లో 8,868 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఏడాదికి గాను ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాప్లర్ కేటగిరీల్లో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ను వెబ్సైట్లో ఉంచింది.
వీటితో పాటు వివిధ నాన్ టెక్నికల్ పాప్లర్ కేటగిరీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరిల్లో 2,424 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 394 అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 163 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 77 ట్రైన్నస్ క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులు
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు కొనసాగుతుంది. 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం.






Mersin Web Tasarım