Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSరాజేంద్రనగర్ IIRRలో రిసెర్చ్ పోస్టులు

రాజేంద్రనగర్ IIRRలో రిసెర్చ్ పోస్టులు

హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న ఐసీఏఆర్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:

  1. సీనియర్ రిసెర్చ్ ఫెలో 1 పోస్టు
  2. యంగ్ ప్రొఫెసనల్ 1 పోస్టు
  3. టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్టు

అర్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

జీతం:
నెలకు సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ. 35వేలు, యంగ్ ప్రొఫెషనల్ కు రూ. 30వేలు, టెక్నికల్ అసిస్టెంట్ కు రూ. 15వేలు చెల్లిస్తారు.

వయస్సు:
సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు పురుషులకు 35ఏండ్లు, మహిళలకు 40ఏండ్లు మించి ఉండకూడదు. ఇతర పోస్టులకు 21 నుంచి 45ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ :
ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. victornpet@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ : 26-6-2024

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!