రైల్వేలో ఎన్టీపీసీ (Non- Technical Popular Categories) గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు 8,113 గ్రాడ్యుయేట్, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి

Abcdef