బ్యాంక్ జాబ్లకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12 వ తేదీ లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2023 జనవరి లేదా ఫిబ్రవరి లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. డిటైల్డ్ నోటిఫికేషన్ ఎస్ బీ ఐ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
ఎస్బీఐలో 1673 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.






Degree