HomeJOBSTETటెట్​ టాప్​ మార్కుల లిస్ట్​ (Previous)

టెట్​ టాప్​ మార్కుల లిస్ట్​ (Previous)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ నిర్వహించిన నాలుగు టెట్​లతో పాటు తెలంగాణా రాష్ట్రంలో నిర్వహించిన రెండు టెట్​లలో కలిపి 65వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే ఇందులో గతంలో టెట్​ రాసి కూడా అర్హత సాధించని వారి సంఖ్య దాదాపు 40వేలకు పైగా ఉంది. ఈ సారి బీఈడీ వారికి టెట్​ పేపర్​–1 అవకాశం ఇవ్వడంతో కొత్తగా టెట్​ రాసే వారి సంఖ్య 2.46 లక్షలుగా ఉంది. టెట్​ ఉత్తీర్ణత సాధించిన వారితో కలిపితే టెట్​ పేపర్​–1 రాసే అభ్యర్థుల సంఖ్య 3.51లక్షలకు చేరింది.

Advertisement

టీచర్​ఎలిజిబులిటీ టెస్ట్​ హైదరాబాద్​ కార్యాలయ సమాచారం మేరకు టెట్ పేపర్–1లో టాప్ మార్కులు 129 ఉన్నాయి. 120 నుండి 129 లోపు మార్కులు ఉన్న వారు దాదాపు 550 మంది ఉన్నారు. 90 నుండి 120 మార్కులు పొందిన వారు దాదాపు 15 వేల మంది ఉన్నారు. 70 నుండి 90 మార్కుల వారు దాదాపు 20 వేల మంది ఉన్నారు. 60 నుండి 80 లోపు మార్కులు పొందిన 30 వేల మంది అభ్యర్థులున్నారు.

టెట్​లో 120కి పైగా మార్కులు సాధించిన వారిలో ఎక్కువగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.

TOP SCORER129 Marks
120-129 Marks550 Candidates
90-120 Marks15000 Candidates
70-90 Marks20000 Candidates
60-80 Marks30000 Candidates

Advertisement

RECENT POSTS

3 COMMENTS

  1. Ctet or tet edhaina sare count Loki vasthadhi..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!