తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLPRB) కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లను జారీ చేసింది. 18వ తేదీ ఉదయం నుంచి అఫిషియల్ వెబ్ సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 26వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లు సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈలోపే అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది. పోలీసు విభాగంలో 15644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 ఉద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28వ తేదీన ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం. 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 681106 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడున్న లింక్‌పై క్లిక్ చేయండి
CONSTABLE PRLIMINARY TEST 2022 HALL TICKETS LINK 1
డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే 9393711110, 9391005006కు ఫోన్ చేయాలని బోర్డు ప్రకటనల విడుదల చేసింది.
(26 వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ లోపే డౌన్‌లోడ్ చేసుకోవాలి)


Constable exam
Intelligent questions …. Nice so happy ….
Constable exam…
Center
Hallticket
Sct pc civil and or equivalent
Telugu
Bollepally gopi
Pichaiah
Agamothkur
Madugulapally
Nalgonda
All the best to all 👍👍
All the best to everyone
All the best to all